Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 9th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 9th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 9th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 9th MARCH 2025

1) ప్రపంచ మహిళ దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : మార్చి 08

2) ప్రపంచ మహిళ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : Accelerate Action

3) వింటర్ టూరిజం సదస్సు తాజాగా ఎక్కడ జరిగింది.?
జ : హర్సిల్ – ఉత్తరాఖండ్

4) డిజర్ట్ హంట్ 2025 పేరుతో సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు.?
జ : ఎయిర్ ఫోర్స్ స్టేషన్ – జోధ్‌పూర్

5) 78వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు (BAFTA) 2025 లో ఉత్తమ చిత్రం గా ఏది నిలిచింది.?
జ : కాంక్లేవ్

6) కార్పొరేట్ బాండ్స్ ను సెంట్రలైజ్ చేయడానికి సెబీ ఏర్పాటు చేసిన పోర్టల్ పేరేమిటి.?
జ : బాండ్ సెంట్రల్

7) ఆస్ట్రియా ఛాన్సలర్ గా ఎవరు భాద్యతలు స్వీకరించారు.?
జ : క్రిస్టియన్ స్టాకర్

8) విదేశీయులు తమ దేశంలో 10 సంవత్సరాల పాటు నివాసం ఉండటానికి యూఏఈ ప్రవేశపెట్టిన వీసా పేరేంటి.?
జ : బ్లూ వీసా

9) ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 మార్చిలో ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : గుల్‌మార్గ్

10) నేషనల్ సేఫ్టీ డే ఏ రోజున జరుపుకుంటారు.?
జ : మార్చి 04

11) వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఏరోజున జరుపుకుంటారు.?
జ : మార్చి – 03

12) కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును పెట్టింది.?
జ : బెంగళూరు సిటీ యూనివర్సిటీ

13) ప్రపంచంలో అత్యంత బలమైన ఇన్సూరెన్స్ బ్రాండ్లలో ఎల్ఐసి కి ఎన్నో స్థానం దక్కింది.?
జ : మూడవ స్థానం


1) When is World Women’s Day celebrated?
A: March 08

2) What is the theme of World Women’s Day 2025?
A : Accelerate Action

3) Where was the Winter Tourism Summit held recently?
A : Harsil – Uttarakhand

4) Where was the military exercise called Desert Hunt 2025 held?
A : Air Force Station – Jodhpur

5) Which film won the best film at the 78th British Academy Film Awards (BAFTA) 2025?
Ans: Conclave

6) What is the name of the portal set up by SEBI to centralize corporate bonds?
A: Bond Central

7) Who has taken over as the Chancellor of Austria?
A : Christian Stocker

8) What is the name of the visa introduced by the UAE for foreigners to reside in their country for 10 years?
A: Blue Visa

9) Where will the Khelo India Winter Games be held in March 2025?

A: Gulmarg

10) On which day is National Safety Day celebrated?

A: March 04

11) On which day is World Wildlife Day celebrated?

A: March – 03

12) Which university has been named after Dr. Manmohan Singh by the Karnataka state government?

A: Bangalore City University

13) Which has LIC been ranked among the strongest insurance brands in the world?

A: Third place

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు