Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 9th JUNE 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 9th JUNE 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 9th JUNE 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 9th JUNE 2025

1) ప్రెంచ్ ఓపెన్ 2025 మహిళల డబుల్స్ విజేత ఎవరు.?
జ : J. Paolini & S. Errani

2) ప్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : కార్లోస్ అల్కరాజ్

3) మోస్ట్ ఇంపాక్ట్‌పుల్ ఎన్విరాన్‌మెంటలిస్ట్ అవార్డు ఎవరు అందుకున్నారు.?
జ : ఆచార్య ప్రశాంత్

4) జస్టిస్ కేఎస్ హెగ్డే చారిటబుల్ ఫౌండేషన్ అవార్డు 2025 ఎవరికి ప్రకటించారు.?
జ : సుధామూర్తి

5) వందే భారత్ రైలు ల మెయింటినెన్స్ డిపో ఏ నగరంలో నిర్మిస్తున్నారు.?
జ : జోధ్‌పూర్

6) NAeg కెటగిరీలో బంగారు పతకం గెలుచుకున్న గ్రామ పంచాయతీ ఏది.?
జ : రోహిణి (మహారాష్ట్ర)

7) 2027 జనాభా లెక్కలను ఎన్ని దశలలో నిర్వహించనున్నారు.?
జ : 2 దశలలో

8) G7 సదస్సు కు నరేంద్ర మోదీ ని ఆహ్వనించినది ఎవరు.?
జ : మార్క్ కార్నీ – కెనెడా పీఎం

9) TVS మోటార్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సుదర్శన్ వేణు

10) ఆర్బీఐ రివర్స్ రెపో రేటు ను ఎంతగా ప్రకటించింది.?
జ : 3.35%

11) యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫౌండేషన్ ఎవరికి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు ను ఎవరికి ప్రకటించింది.?
జ : కుమార మంగళం బిర్లా

12) రష్యన్ లాంగ్వేజ్ డే ఏరోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 07

13) యూరప్ లోని ఇటలీ లో ఏ అగ్ని పర్వతం తాజాగా బద్దలయ్యింది.?
జ : మౌంట్ ఎట్నా

16) డెటాల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎంఎస్ ధోనీ

17) 16వ ఆర్థిక సంఘం పార్ట్ టైం సభ్యుడిగా ఎవరిని నియమించారు.?
జ : టి. రబిశంకర్

18) దేశంలోనే పొడవైన కేబుల్ రైల్వే ప్లై ఓవర్ ను ఎక్కడ ప్రారంభించారు. దాని పేరేమిటి.?
జ : రాంచీ ( సిరాంటోలి -మెకాన్ ఫ్లైఓవర్)

19) తాజాగా విడుదల చేసిన బండారు దత్తాత్రేయ ఆత్మకథ పేరేమిటి.?
జ : ప్రజల కథే నా ఆత్మకథ


1) Who is the winner of the French Open 2025 women’s doubles?
A: J. Paolini & S. Errani

2) Who is the winner of the French Open 2025 men’s singles?
A: Carlos Alcaraz

3) Who received the Most Impactful Environmentalist Award?
A: Acharya Prashanth

4) Who was awarded the Justice KS Hegde Charitable Foundation Award 2025?
A: Sudhamurthy

5) In which city is the Vande Bharat Rail Maintenance Depot being built?
A: Jodhpur

6) Which Gram Panchayat won the gold medal in the NAeg category?
A: Rohini (Maharashtra)

7) In how many phases will the 2027 Census be conducted?
A: In 2 phases

8) Who invited Narendra Modi to the G7 Summit?
A: Mark Carney – Canadian PM

9) Who has been appointed as the chairman of TVS Motor?
A: Sudarshan Venu

10) How much has the RBI announced the reverse repo rate?
A: 3.35%

11) Who has been awarded the Global Leadership Award by the US India Strategic Partnership Foundation?
A: Kumar Mangalam Birla

12) On which day is Russian Language Day celebrated?
A: June 07

13) Which volcano in Italy, Europe has recently erupted?
A: Mount Etna

16) Who has been appointed as the brand ambassador of Dettol?
A: MS Dhoni

17) Who was appointed as a part-time member of the 16th Finance Commission?
A: T. Ravi Shankar

18) Where was the longest cable railway flyover in the country inaugurated? What is its name?
A: Ranchi (Sirantoli-Mecon Flyover)

19) What is the name of the recently released autobiography of Bandaru Dattatreya?
A: Prajala Kathe – Naa Aathma Katha

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు