CURRENT AFFAIRS 9th JANUARY 2023
1) తెలంగాణలో అత్యంత ఎత్తైన TIMS ఆసుపత్రిని ఎక్కడ నిర్మిస్తున్నారు.? జ :కొత్తపల్లి (123 మీటర్లు)
2) “SA20 ట్రోఫీ” పేరుతో ఏ దేశం టి20 టోర్నీ నిర్వహిస్తుంది.?
జ : దక్షిణాఫ్రికా
3) 17వ ప్రవాస భారతీయ దినోత్సవం ఏ నగరంలో నిర్వహిస్తున్నారు.?
జ : ఇండోర్ (మధ్యప్రదేశ్)
4) 17వ ప్రవాస భారతీయ దినోత్సవానికి ముఖ్య మరియు ప్రత్యేక అతిధులుగా ఎవరు హాజరయ్యారు.?
జ : ముఖ్య అతిథి : మహ్మద్ ఇర్పాన్ ఆలీ ( గయనా అధ్యక్షుడు)
ప్రత్యేక అతిథి : (చంద్రికా ప్రసాద్ సంతోఖి (సురినామ్)
5) ఆమెరికాలో మొదటి సారి హరీస్ కౌంటీ జడ్జి గా ఎంపికైన సిక్కు మహిళ ఎవరు.?
జ : మన్‌ప్రీత్ మోనికా సింగ్
6) చైనా నూతన విదేశాంగ మంత్రిగా ఎవరు నిరమించసడ్డారు.?
జ : చిన్ గాంగ్
7) 83వ అఖిల భారత స్పీకర్లు సమావేశం ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : జైపూర్ (రాజస్థాన్)
8) అమెరికా హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ స్పీకర్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : కెవిన్ మెక్ కార్తీ
9) ఎన్ని కోట్ల సేకరణ కొరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్ బాండ్లను విడుదల చేయనుంది.?
జ : 16 వేల కోట్లు
10) ఎవరి పన్నెండు నుండి జరగనున్న భారత జపాన్ల సైనిక విన్యాసాల పేరు ఏమిటి.?
జ : వీర్ గార్డియన్ – 2023
11) ప్రపంచంలో మొట్టమొదటి రోబో లాయర్ ను తయారుచేసిన సంస్థ ఏది.?
జ: DoNotPay
12) బ్రిటిష్ ఓపెన్ అండర్ 15 స్క్వాస్ ఓపెన్ బాలికల విభాగంలో విజేతగా ఎవరు నిలిచారు.?
జ : అనాహత్ సింగ్ (భారత్)
13) హిందూ కేసరి పురుష, మహిళ విజేతలు ఎవరు.?
జ : అభిజిత్, పుష్ప