1) ఫిపా వరల్డ్ కప్ 2022 లో సెమీస్ చేరిన జట్టు ఏవి.?
జ : క్రోయోషియా, అర్జెంటీనా
2) పెరూ దేశానికి మొదటి మహిళ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : దినా బొలురాటే
3) 12వ హిందీ అంతర్జాతీయ సభలకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : ఫిజీ
4) సార్క్ చార్టర్ డే ను ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 08
5) మెట్రో రెండో దశ ప్రాజెక్ట్ లో బాగంగా శంషాబాద్ విమానాశ్రయానికి వేసే మార్గానికి ఎన్ని కోట్లు పెట్టబడి కానుంది.?
జ : 6,250 కోట్లు
6) బలమైన పాస్పోర్ట్ కలిగిన దేశాల జాబితాలో భారత స్థానం ఎంత.?
జ : 82
7) 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి.?
జ : గోవా
8) ఫిపా వరల్డ్ కప్ ను ఆవిష్కరించిన బాలీవుడ్ నటి ఎవరు.?
జ : దీపికా పదుకునే
9) రవీందర్ జడేజా సతీమణి రివాబా గుజరాత్ లోని ఏ నియోజకవర్గం నుండి గెలిచారు.?
జ : జామ్‌నగర్
10) ముంబై ఆహ్మదబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం ఎన్ని మాంగ్రువ్ చెట్లను తొలగించడానికి ముంబై హైకోర్టు అనుమతి ఇచ్చింది.?
జ : 20 వేలు
11) గుజరాత్ నూతన ముఖ్యమంత్రి గా ఎవరు ఎంపిక కానున్నారు.?
జ ; భూపెంద్ర పటేల్