Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 8th JUNE 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 8th JUNE 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 8th JUNE 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 8th JUNE 2025

1) ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : కోకో గాఫ్ (సబలెంకా పై)

2) వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : విటోల్డ్ బంకా

3) ఇండియా తన మొట్టమొదటి పోలార్ రీసెర్చ్ వెజిల్ నిర్మాణం లో ఏ దేశంతో కలిసి చేపట్టింది.?
జ : నార్వే

4) చినాబ్, అంజి రైల్వే బ్రిడ్జి లు ఏ రైల్వే ప్రాజెక్టు లో భాగంగా నిర్మించారు.?
జ : ఉదంపూర్ – శ్రీనగర్ – బారాముల్లా రైలు లింక్

5) ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటీవ్ సైన్సెస్ 2025 – 28 కి ఏ దేశం అధ్యక్షత వహించనుంది.?
జ : ఇండియా

6) ప్రపంచ సముద్ర దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 08

7) ప్రపంచ సముద్ర దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : Wonder : Sustaining what sustains us

8) స్పానిష్ గ్రాండ్ ఫ్రిక్స్ 2025 విజేత ఎవరు.?
జ : ఆస్కార్ ఫియట్రీ

9) కవాల్ టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : తెలంగాణ

10) సౌత్ కొరియా నూతన అధ్యక్షుడు ఎవరు.?
జ : లీ జే మ్యూంగ్

11) హిమాచల్ ప్రదేశ్ లో ఏ గ్రామం మొట్టమొదటి సోలార్ మోడల్ గ్రామంగా గుర్తించబడింది.?
జ : రాజా ఖాస్

12) లావెండర్ ఫెస్టివల్ 2025 ను ఎక్కడ నిర్వహించారు.?
జ : బదేర్వా

13) ఏ దేశం అత్యధిక క్రెడిటర్ దేశంగా జపాన్ ను అధిగమించింది.?
జ : జర్మనీ


1) Who will be the winner of the French Open 2025 women’s singles?
A: Coco Gauff (over Sabalenka)

2) Who has been elected as the President of the World Anti-Doping Agency (WADA).
A: Vitold Banka

3) With which country did India undertake the construction of its first polar research vessel?
A: Norway

4) Chenab and Anji railway bridges were built as part of which railway project?
A: Udhampur – Srinagar – Baramulla rail link

5) Which country will chair the International Institute of Administrative Sciences 2025 – 28?
A: India

6) On which day is World Oceans Day celebrated?
A: June 08

7) What is the theme of World Oceans Day 2025?
A : Wonder : Sustaining what sustains us

8) Who is the winner of the Spanish Grand Prix 2025?

A : Oscar Fierro

9) Kawal Tiger Reserve has been in the news recently. In which state is it located?
A : Telangana

10) Who is the new president of South Korea?
A : Lee Jae Myung

11) Which village in Himachal Pradesh has been identified as the first solar model village?
A : Raja Khas

12) Where was the Lavender Festival 2025 held?
A : Baderwa

13) Which country has surpassed Japan as the largest creditor country?
A : Germany

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు