CURRENT AFFAIRS 8th JANUARY 2023

CURRENT AFFAIRS 8th JANUARY 2023

1) ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : జనవరి – 04

2) ప్రపంచ చట్టబద్ద పాలనా సూచీ 2022 లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 77వ స్థానంలో

3) వేమన జయంతి (జనవరి 19) ని రాష్ట్ర పండుగుగా జరపాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.?
జ : ఆంధ్రప్రదేశ్

4) మొట్టమొదటి యూనైటెడ్ కప్ మిక్బ్‌డ్ టెన్నిస్ టోర్నీ విజేతగా ఏ దేశం నిలిచింది.?
జ : ఆమెరికా

5) ప్రపంచ కప్ హాకీ టోర్నీ ని భారత్ ఎన్ని సార్లు గెలుచుకుంది.?
జ : ఒక్క సారి (1975)

6) 3,200 కీమీ నదులలో ప్రయాణించే విలాసవంతమైన ఏ నౌకను జనవరి 13న మోడీ ప్రారంభించనున్నారు.?
జ : ఎంవీ గంగా విలాస్

7) ఆడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీ 2023 పురుషుల‌, మహిళల సింగిల్స్ విజేతలు ఎవరు.?
జ : నోవాక్ జకోవిచ్ & సబలెంక

8) టీఎస్ ఆర్టీసీ తయారు చేసి అమ్మనున్న ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ పేరు ఏమిటి.?
జ : జీవా

9) కర్ణాటక రాష్ట్రం యొక్క మొదటి LNG టెర్మినల్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది?
జ : మంగళూరు.

10) ఇ-గవర్నెన్స్‌పై 24వ జాతీయ సదస్సు 7-8 జనవరి 2023లో ఎక్కడ నిర్వహించబడింది?
జ : హైదరాబాద్.

12) ఏ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఇటీవల US-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) అధ్యక్షుడిగా నియమితులయ్యారు?
జ : అతుల్ కేశప్.

13) PM ఎక్సలెన్స్ అవార్డు ఏ రంగానికి ఇవ్వబడింది?
జ : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.

14) జనవరి 05, 2023న, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతీయ సైన్స్ డే 2023 థీమ్‌ను ప్రారంభించారు. ?ఎ రోజును జరుపుకుంటారు?
జ : 28 ఫిబ్రవరి.

15) జనవరి 1, 2023 నుండి యూరోపియన్ యూనియన్ అధ్యక్ష పదవిని ఏ దేశం స్వీకరించింది?
జ : ఫ్రాన్స్.

16) ఇటీవల బీహార్ విభూతి సమ్మాన్‌తో ఎవరు సత్కరించబడ్డారు?
జ : రోహిత్ కుమార్.

17) 05 జనవరి 2023న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌లో చేరిన సభ్య దేశాలు ఏవి.?
జ : ఆంటిగ్వా మరియు బార్బుడా.

18) ఇటీవల ప్రారంభించబడిన భారతదేశంలోని మొదటి స్వదేశీ సర్వర్ ఏది?
జ : రుద్ర.

19) 25వ జాతీయ యువజనోత్సవం 2023 ఎక్కడ నిర్వహించబడుతుంది?
జ : పుదుచ్చేరి.

20) మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఏ మహిళ క్రికెటర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.?
జ : బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా)

21) 1997లోనే అంతర్జాతీయ వన్డే డబుల్ సెంచరీ సాదించిన మహిళ క్రికెటర్ ఎవరు.?
జ : బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా)

22) ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియంను భగవాన్ బిర్సా ముండా పేరుతో ఇటీవల ఎక్కడ ప్రారంభించారు.?
జ : రూర్కేలా (ఒడిశా)