Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 8th DECEMBER 2024

CURRENT AFFAIRS 8th DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 8th DECEMBER 2024

CURRENT AFFAIRS 8th DECEMBER 2024

1) సిరియాలో తిరుగుబాటుదారుల ఎవరిని గద్దె దించారు.?
జ : అసద్

2) ఏసీసీ అండర్‌-19 ఆసియా కప్‌ క్రికెట్ విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : బంగ్లాదేశ్ (భారత్‌ పై)

3) మహారాష్ట్ర ఎన్నో ముఖ్యమంత్రిగా పడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు.?
జ : 20 వ

4) టైమ్స్ సంస్థ రూపొందించిన 63 మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024 లో చోటు దక్కించుకున్న భారతీయులు ఎవరు.?
జ : అనంత్ అంబానీ & రాధికా మర్చంట్

5) ది లాన్సెట్ నివేదిక ప్రకారం భారత్ లో ప్రతి ఐదు ప్రసవాలలో ఎన్ని సీజేరియన్ ద్వారా జరుగుతున్నాయి.?
జ : 1

6) బెయిల్ పొందడం అనేది ఏ హక్కు గాసుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది.?
జ : ప్రాథమిక హక్కు

7) పాక్స్ నేషన్ సంస్థ ‘పేట్రియాట్ ఆఫ్ ద ఇయర్’ గా ఎవరిని ప్రకటించింది.?
జ : డోనాల్డ్ ట్రంప్

8) చైనా లో అమెరికా రాయబారి గా ఎవరిని ట్రంప్ నియమించాడు.?
జ : డెవిడ్ ఆల్ఫ్రెడ్ ఫెర్డ్యూ

9) అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : గంటా చక్రపాణి

10) తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి ఎవరు.?
జ : ప్రొ. గంగాధర్

11) క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ ను భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.?
జ : లడఖ్

12) తెలంగాణ లోని ఏ మిర్చి రకానికి తాజాగా జీఐ ట్యాగ్ లభించింది.?
జ : వరంగల్ చపాటా మిర్చి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు