1) టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2022 గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : వ్లాదిమిర్ జెలన్ స్కీ
2) ఫోర్బ్స్ 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలోకి ఎంతమంది భారతీయుల చోటు సంపాదించారు.?
జ : 6 గురు
3) గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీలు విజయం సాధించాయి.?
జ : బీజేపీ, కాంగ్రెస్
4) నూతనంగా ఏ పార్టీ జాతీయ పార్టీ హోదా పొందింది.?
జ : ఆమ్ ఆద్మీ పార్టీ
5) తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పేరు ఏమిటి.?
జ : మాండస్
6) ONGC నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అరుణ్ కుమార్ సింగ్
7) ‘వన్ స్పోర్ట్ – వన్ డిస్ట్రిక్ట్’ కార్యక్రమం ఏ రాష్ట్రం ప్రారంభించింది.?
జ : ఉత్తరప్రదేశ్
8) ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ‘ది స్క్వేర్ కిలోమీటర్ ఆరే’ ను ఎక్కడ నిర్మిస్తున్నారు.?
జ : ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా
9) ఉచిత టెలి మెడిసిన్ సర్వీస్ (ఈ – సంజీవని) అమలులో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్
10) ఆసియాలో అతిపెద్ద నిర్మాణంగా గిన్నిస్ రికార్డు సృష్టించిన నిర్మాణం ఏది.?
జ : నాగపూర్ మెట్రో
11) హైదరాబాద్ లో 6,300 కోట్లతో దేశంలోనే అతిపెద్ద డేటా ఖ
కేంద్రం ఏర్పాటు కు తెలంగాణ ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్న సంస్థ ఏది.?
జ : క్యాపిటల్యాండ్
12) తెలంగాణ ప్రభుత్వం ఎవరికి ‘బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు 2022’ ను ప్రధానం చేసింది.?
జ : అరికపుడి రఘు
13) కాగ్ నివేదికలోని అంశాలను పరీశీలనకు ఎన్ని ఉప సంఘాలను ఏర్పాటు చేశారు.?
జ : 3
14) బీబీసీ 100 మంది ప్రభావశీల మహిళల్లో ఎంత మంది భారతీయులు ఉన్నారు.?
జ : 4 గురు