BIKKI NEWS : CURRENT AFFAIRS 7th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 7th JUNE 2025
1) ఆర్బీఐ అంచనాల ప్రకారం 2025 – 26 లో భారత్ జీడీపీ వృద్ది రేటు ఎంత.?
జ : 6.5%
2) ఆర్బీఐ అంచనాల ప్రకారం 2025 – 26 లో భారత్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 3.7%
3) ఫ్రెంచ్ ఓపెన్ 2025 మిక్స్డ్ డబుల్స్ విజేతలు ఎవరు.?
జ : యస్. ఎర్రాని & ఏ. వావాస్సూరి
4) జాతీయ జనాభా విభాగం లెక్కల ప్రకారం 2021 సంవత్సరంలో తెలంగాణలో సంభవించిన మరణాల సంఖ్య ఎంత.?
జ : 2,34,435
5) ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : డా. సూర్యదేవర మహేంద్ర దేవ్
6) జలంతర్గాములను వేటాడే ఏ యుద్ధ నౌకను జూన్ 18న విశాఖ తీరంలో నౌకదళంలో చేరనుంది.?
జ : ఆర్నాలా
7) 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫొరం అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ఓం బిర్లా
8) జూన్ 15 – 17 వరకు జీ7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరగనుంది. ? దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హజరవుతున్నారు.
జ : కెనెడా
9) జపాన్ కు చెందిన ప్రైవేటు కంపెనీ ఐస్పేస్ సంస్థ జాబిల్లి పైకి ప్రయోగించిన ఏ ల్యాండర్ విఫలమైంది.?
జ : రెజీలియన్స్
10) ప్రపంచ ఆహర భద్రతా దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 07
11) కేంద్ర పోస్టల్ శాఖ ఆరు అంకెల పిన్ కోడ్ బదులుగా ఏ 10 అంకెల పిన్ ను ప్రవేశపెట్టింది.?
జ : డిజి పిన్
12) మానావాభివృద్ది నివేదిక 2025 లో 193 దేశాలకు గానూ భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ :130
13) క్లైమెట్ ఛెంజ్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ 2025 లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 10వ
14) నార్వే చెస్ టోర్నీ 2025 పురుషుల విభాగం విజేత ఎవరు.?
జ : మాగ్నస్ కార్లసన్
15) నార్వే చెస్ టోర్నీ 2025 మహిళల విభాగం విజేత ఎవరు.?
జ : అన్నా ముజిచుక్
1) What is the GDP growth rate of India in 2025-26 as per RBI estimates?
Ans: 6.5%
2) What is the inflation rate of India in 2025-26 as per RBI estimates?
Ans: 3.7%
3) Who are the winners of French Open 2025 mixed doubles?
Ans: Y. Errani & A. Vavassuri
4) According to the National Population Division, what is the number of deaths in Telangana in 2021?
Ans: 2,34,435
5) Who has been appointed as the Chairman of the Economic Advisory Council to the Prime Minister?
Ans: Dr. Suryadevara Mahendra Dev
6) Which anti-submarine warfare ship will be commissioned into the Navy on June 18 off the coast of Visakhapatnam?
A: Arnala
7) Who has been elected as the President of the 12th BRICS Parliamentary Forum?
A: Om Birla
8) Where will the G7 summit be held from June 15-17? Prime Minister Narendra Modi is attending it.
A: Canada
9) Which lander launched by the Japanese private company iSpace failed to land on the moon?
A: Resilience
10) On which day is World Food Safety Day celebrated?
A: June 07
11) Which 10-digit PIN has been introduced by the Central Postal Department instead of the six-digit PIN code?
A: Digi PIN
12) In the Human Development Report 2025, where is India ranked among 193 countries?
Ans: 130
13) What is India’s rank in the Climate Change Performance Index 2025?
Ans: 10th
14) Who is the winner of the men’s division of the Norway Chess Tournament 2025?
Ans: Magnus Carlsen
15) Who is the winner of the women’s division of the Norway Chess Tournament 2025?
Ans: Anna Muzychuk
- DAILY GK BITS IN TELUGU 8th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 08
- World Oceans Day – ప్రపంచ సముద్ర దినోత్సవం
- సముద్రాలు – ఉనికి – విశిష్టత
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్