CURRENT AFFAIRS 7th JANUARY 2023

CURRENT AFFAIRS 7th JANUARY 2023

1) జీ20 సదస్సులో భాగంగా యువతను భాగం చేసే Y20సదస్సు ఎక్కడ జరగనుంది.?
జ : ఇండియా

2) నిక్కీ ఆసియా రిపోర్ట్ ప్రకారం వాహనాలు మార్కెట్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 3వ స్థానంలో

3) కులాల వారీగా జనాభా ఘనలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : బీహార్

4) టీమిండియా క్రికెట్ టీమ్ నూతన సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఎవరు బీసీసీఐ ఎవరిని నియమించింది.?
జ : చేతన్ శర్మ

5) తెలంగాణ రాష్ట్రానికి ఏ విభాగంలో జాతీయ డిజిటల్ అవార్డు 2022 దక్కింది.?
జ : భూపోషకాల నిర్వహణ

6) జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య అకాడమీ (NARM) నూతన చైర్మన్ గా ఎవరు.?
జ : సీహెచ్ శ్రీనివాస్ రావు

7) మిసైల్, రాడార్ల తయారీ పరిశ్రమను ఆంద్రప్రదేశ్ లో ఎక్కడ స్థాపిస్తున్నారు.?
జ : శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా

8) అనేక జంతువులను పెంచి పోషించేందుకు “నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్” ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : హైదరాబాద్

9) సికింద్రాబాద్ విజయవాడ రైల్వే స్టేషన్ల మధ్య వందే భారత్ రైలు ప్రధాని మోడీ ఎప్పుడు ప్రారంభించనున్నారు.?
జ : జనవరి – 19

10) ఫార్వర్డ్ లా స్కూల్ సెంటర్ ఎవరికి గ్లోబల్ లీడర్షిప్ 2022 అవార్డును ప్రధానం చేయనుంది.?
జ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్ర చూడ్

11) ఫిబ్రవరి 2న భూమికి అతి దగ్గరగా వచ్చి మనుషులకు కనబడే తోకచుక్క పేరు ఏమిటి.?
జ : C/2022E3 (ZTF)

12) ఇటీవల నేల రాలుతుందని నాసా ప్రకటించిన సాటిలైట్ పేరు ఏమిటి.?
జ : ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ శాటిలైట్ (1984లో ప్రయోగించారు)

13) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం 2023లో అత్యధిక జీడీపీ సాధించే ప్రపంచ నగరాల జాబితాలో హైదరాబాదుకు ఎన్నో స్థానం దక్కింది.?
జ : రెండో స్థానం (బెంగళూరు – మొదటి స్థానంలో)

14) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏ రోజు ప్రారంభించనుంది.?
జ : జనవరి – 18

15) గోద్రెజ్ కంపెనీ తెలంగాణలోని ఏ జిల్లాలో వంట నూనెల తయారీ పరిశ్రమను 250 కోట్ల పెట్టుబడితో స్థాపించనుంది.?
జ : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం

16) అంతరిక్ష రంగంలో స్టార్ట్ అప్ లను ప్రోత్సహించేందుకు ఇష్టం ఏ సంస్థతో ఒప్పందం కుదిల్చుకుంది.?
జ: మైక్రోసాఫ్ట్

17) ఇటీవల చిన్నారులలో ఆస్తమాకు ఏ వాయువు కారణమని గుర్తించారు.?
జ : ఓజోన్

18) భారత తరఫున t20 లో రెండవ వేగవంతమైన సెంచరీ చేసన బ్యాట్స్ మెన్ ఎవరు.?
జ : సూర్య కుమార్ యాదవ్ (45బంతుల్లో) , రోహిత్ శర్మ (35 బంతుల్లో)

19) శ్రీలంక తో జరిగిన 3 టి20 సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు.?
జ : అక్షర్ పటేల్

20) రిల్టన్ చెస్ చాంపియన్స్ షిఫ్ విజేతగా నిలిచిన భారతీయ చస్ ఆటగాడు ఎవరు.?
జ : ప్రణేశ్