BIKKI NEWS : CURRENT AFFAIRS 7th DECEMBER 2024
CURRENT AFFAIRS 7th DECEMBER 2024
1) ఏ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు?
జ : యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం
2) ఏ జిల్లాలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభించారు.?
జ : నల్గొండ
3) ఏ రోజు ను ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.?
జ : డిసెంబర్ 21ని
4) భారత్‌లో ఎంత మంది ఆగర్భ శ్రీమంతులు ఉన్నట్లు యూబీఎస్ నివేదికలో వెల్లడించింది.?
జ : 185 మంది
5) ప్రపంచంలో ధనవంతుల అధికంగా ఉన్న దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందని యూబీఎస్ నివేదిక తెలిపింది.?
జ : 3వ
6) ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్-జే100 గర్ల్స్ సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : బసిరెడ్డి రిషిత రెడ్డి
7) టెస్టు క్రికెట్‌లో 5 లక్షల పరుగులు చేసిన తొలి జట్టుగా ఏ.జట్టు రికార్డు సృష్టించింది.?
జ : ఇంగ్లండ్
8) టెస్టులలో 35 శతకాలు, 65 అర్ధ శతకాలు సాధించిన నాలుగో క్రికెటర్ ఎవర నిలిచారు.?
జ : జో రూట్ (సచిన్, కలిస్, పాంటింగ్ ముందున్నారు)
9) PSLV C60 ద్వారా ఏ మిషన్ ను ఇస్రో చేపట్టనుంది.?
జ : స్పేష్ డాకింగ్ ఎక్సపరిమెంట్ మెషిన్
10) ఐసీసీ చైర్మన్ గా ఎవరు భాద్యతలు స్వీకరించారు.?
జ : జై షా
- CURRENT AFFAIRS 10th DECEMBER 2024
- NEET PG 2025 – నీట్ పీజీ పరీక్ష తేదీ వెల్లడి
- CUET UG CHANGES – సీయూఈటీ లో కీలక మార్పులు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 12 – 2024
- GK BITS IN TELUGU 12th DECEMBER