1) ప్రపంచ ఛాంపియన్స్ షిప్ లో మిరాబాయి చాన్ ఏ పథకం గెలుచుకుంది.?
జ : సిల్వర్ మెడల్
2) ఫిపా వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన ఆటగాడు ఎవరు.?
జ : గొంసాలో రామోస్ (పోర్చుగల్)
3) నేషనల్ ఆర్మర్డ్ ఫోర్స్‌డ్ డే ని ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 07
4) ప్రధాని మోదీ మూడు ఆయుష్ సంస్థలను ప్రారంభించారు.? అవి ఎక్కడ ఉన్నాయి.
జ : ఆల్ ఇండియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (గోవా), నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ (ఘజియాబాద్), నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి (డిల్లీ)
5) కేసీఆర్ ఏ దేవాలయానికి 100 కోట్లు కేటాయించారు.?
జ : కొండగట్టు దేవాలయం
6) కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు.?
జ : నరేంద్ర సింగ్ తోమర్
7) మద్య ఆసియా దేశాల జాతీయ సలహాదారుల సమావేశం ఎక్కడ జరుగుతుంది.?
జ : భారత్
8) నవంబర్ నెలలో భారత్ లో బొగ్గు ఉత్పత్తి ఎంత శాతం పెరిగింది.?
జ : 11.66% (75.87 మి. టన్నులు)
9) భారత 77వ గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన చెస్ ఆటగాడు ఎవరు.?
జ : ఆదిత్య మిట్టల్ (16 సం.)
10) హలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ “స్పాట్‌లైట్ అవార్డు” మరియు అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’ అవార్డు లు గెలుచుకున్న చిత్రం ఏది.?
జ : RRR
11) ఆర్బీఐ ప్రస్తుతం రెపోరేటు ను ఎంతకు పెంచింది.?
జ : 35 బెసిస్ పాయింట్స్ (6.25%)
12) సహజీవనం చేస్తే 6 నెలల జైలు శిక్ష విధిస్తూ చట్టం చేసిన దేశం ఏది.?
జ : ఇండోనేషియా
13) ఐరాస చిరుధాన్యాల సంవత్సరంగా 2023 ను ప్రకటించింది. ఎప్పటి నుంచి ప్రారంభమైనట్లు ఐరాస ప్రకటించింది.?
జ : డిసెంబర్ 06 – 2022 నుంచి