CURRENT AFFAIRS 6th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 6th JUNE 2025
1) గ్లేసియర్ కన్జర్వేషన్ అంతర్జాతీయ సదస్సు 2025 ఎక్కడ జరిగింది.?
జ : తజకిస్తాన్
2) UEFA ఛాంపియన్స్ లీగ్ 2024 – 25 విజేత ఎవరు.?
జ : పారీస్ సెయింట్ జర్మన్
3) ఆర్బీఐ తాజాగా రెపోరేటును ఎంత శాతం తగ్గించింది.?
జ : 50 బేసీస్ పాయింట్స్
4) తాజా రెపో రేటు ఎంత.?
జ : 5.50
5) ప్రపంచంలో నే అత్యంత ఎత్తైన ఏ రైల్వే బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.?
జ : చినాబ్ రైల్వే బ్రిడ్జి
6) వరల్డ్ మోస్ట్ హెటెడ్ కంట్రీస్ లిస్ట్ లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 10
7) వరల్డ్ మోస్ట్ హెటెడ్ కంట్రీస్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది.?
జ : చైనా
8) పోలాండ్ నూతన అధ్యక్షుడు ఎవరు.?
జ : కరోర్ న్యూరోకి
9) 20 సంవత్సరాల తర్వాత ఫిరోజ్ పూర్ పోర్ట్ ను ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : పంజాబ్
10) ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 కు ఏ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి.?
జ : ఇండియా & శ్రీలంక
11) రఫెల్ ఫైటర్ జెట్ విడి భాగాలను భారత్ లో ఎక్కడ తయారు చేయనున్నారు.?
జ : హైదరాబాద్
12) ఇటీవల వార్తల్లో నిలిచిన బిర్క్ గ్లేసియర్ ఏ దేశంలో ఉంది.?
జ : స్విట్జర్లాండ్
13) ఇండియా – ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కు ఏమని నామాకరణం చేశారు.? జ : టెండూల్కర్ – ఆండర్సన్ టెస్టు సిరీస్
1) Where was the Glacier Conservation International Conference 2025 held?
Ans: Tajikistan
2) Who is the winner of the UEFA Champions League 2024-25?
Ans: Paris Saint-Germain
3) By what percentage did the RBI reduce the repo rate recently?
Ans: 50 basis points
4) What is the latest repo rate?
Ans: 5.50
5) Which is the highest railway bridge in the world inaugurated by Prime Minister Narendra Modi?
Ans: Chenab Railway Bridge
6) What is the rank of India in the list of the world’s most hated countries?
Ans: 10
7) Which country is at the top of the list of the world’s most hated countries?
Ans: China
8) Who is the new president of Poland?
A: Karor Neuroki
9) After 20 years, Ferozepur Port has been made available for public visit. In which state is it located?
A: Punjab
10) Which countries are hosting the ICC Women’s ODI World Cup 2025?
A: India & Sri Lanka
11) Where will Rafale fighter jet spare parts be manufactured in India?
A: Hyderabad
12) In which country is the Birk Glacier, which was recently in the news, located?
A: Switzerland
13) What name announced to India & England Test series. ? A : Tendulkar – Andersen series
- DAILY GK BITS IN TELUGU 8th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 08
- World Oceans Day – ప్రపంచ సముద్ర దినోత్సవం
- సముద్రాలు – ఉనికి – విశిష్టత
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్