CURRENT AFFAIRS 6th JANUARY 2023

CURRENT AFFAIRS 6th JANUARY 2023

1) జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 57 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన తెలంగాణ బాక్సర్ ఎవరు.?
జ : మహ్మద్ హుసాముద్దీన్

2) 2100 సంవత్సరం నాటికి ఎంత శాతం ఇమానీనాదాలు గ్లైసియర్స్ ను కరిగిపోతాయని కార్నేగి మిలన్ యూనివర్సిటీ అంచనా వేసింది.?
జ : 80%

3) మహిళల రక్షణలో భారత దేశంలో హైదరాబాదుకు ఎన్నో స్థానం దక్కింది.?
జ : 4 (చెన్నై – 01, పూణే – 02, బెంగళూరు – 03)

4) ఎక్కడ ఆగకుండా 8,435 మైళ్ళ దూరం ప్రయాణించిన పక్షిగా ఏ పక్షి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది.?
జ : బార్ టెయిల్డ్ గాడ్‌విట్

5) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు 2023 కార్యక్రమం కోసం ఎక్కడ తయారుచేసిన 60 లక్షల కళ్ళజోడులను ఉపయోగిస్తున్నారు.?
జ : సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ కళ్ళజోడులు

6) హైదరాబాదులో 15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న కేంద్రం మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా కేంద్రం ఎప్పటి వరకు అందుబాటులోకి రానుంది.?
జ : 2025

7) అమెరికాలోని టెక్సాస్ జిల్లా జడ్జిగా ఎంపికైన ప్రవాస కేరళ వాసి ఎవరు.?
జ : సురేంద్రన్ కే. పటేల్

8) థామస్ కప్ 2022 ఏ దేశం గెలుచుకుంది.?
జ : భారత్ (70 ఏళ్ల తర్వాత)

9) భారతదేశంలో ఇటీవల 52వ టైగర్ రిజర్వుగా గుర్తింపు పొందిన అభయారణ్యం ఏది.?
జ : రామ్ ఘడ్ విస్టారి అభయారణ్యం (రాజస్థాన్)

10) ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఇటీవల ఏ ఆనకట్టకు ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడం గా గుర్తింపునిచ్చింది.?
జ : ధవలేశ్వరం ఆనకట్ట

11) తెలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా ఏ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రారంభించనున్నారు.?
జ : జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రము

12) భారత్ తరపున 79 వ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన చెస్ క్రీడాకారుడు ఎవరు
జ : ప్రణేష్

13) జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న ఏ సంస్థను ఉగ్రవాద సంస్థగా నోటిఫై చేస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.?
జ : ది రెసిస్టెంట్ ఫ్రంట్

14) జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న ఏ సంస్థను ఉగ్రవాద సంస్థ పైనా కేంద్ర హోం శాఖ నిషేధం విధించింది.?
జ : పీపుల్స్ ఆంటీ పాసిస్ట్ ఫ్రంట్

15) వ్యవసాయ రంగంలో విస్తృత సేవలు అందించినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిన అవార్డు ఏమిటి.?
జ : చోటారామ్ అవార్డు

16) జాతీయ గణాంక సంస్థ 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భారత జాతీయ వృద్ధి శాతాన్ని ఎంతగా పేర్కొంది?
జ : 7%

17) సట్లెజ్ నది పై 2,614 కోట్లతో ఏ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కు కేంద్రం అమోదం తెలిపింది.?
జ : సున్నీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు

18) ఇటీవల కనిపెట్టిన వైరస్ లను బక్షించే సూక్ష్మజీవి పేరు ఏమిటి.?
జ : విరోవోరే

19) 26వ జాతీయ యూత్ ఫెస్టివల్ ను జనవరి 12 నుంచి 16 వరకు ఎక్కడ నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు.?
జ : హుబ్లీ – ధర్వాడ్ (కర్ణాటక)

20) జాతీయ గణాంక సంస్థ 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భారత జాతీయ GVA వృద్ధి శాతాన్ని ఎంతగా పేర్కొంది?
జ : 6.7%

Comments are closed.