Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 6th DECEMBER 2024

CURRENT AFFAIRS 6th DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 6th DECEMBER 2024

CURRENT AFFAIRS 6th DECEMBER 2024

1) నాలుగేండ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది కనిపించకుండా పోయారు డీజీపీ కార్యాలయం ప్రకటించింది.?
జ : 6,468

2) చిన్న, సన్నకారు రైతులకు రిజర్వు బ్యాంకు తనఖా రహిత రుణ పరిమితిని ఎన్ని లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించింది.?
జ : 2 లక్షల వరకు

3) బధిరుల కోసం దేశంలో తొలిసారిగా ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ (ఐఎస్‌ఎల్‌) టీవీ చానల్‌ ను ఏ పేరుతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రారంభించారు.?
జ : చానల్‌ 31ను

4) ఇండియ‌న్ నేవీలోకి ఏ యుద్ధ నౌక ర‌ష్యాలో జ‌ల ప్ర‌వేశం చేసింది.?
జ : ఐఎన్ఎస్ తుషిల్‌ యుద్ధ‌నౌక..

5) భారతదేశ రవాణా వ్యవస్థలో ఎంత వేగంతో ప్రయాణించే హైపర్‌లూప్‌ వ్యవస్థ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది.?
జ : గంటకు 1,100 కిలోమీటర్లు

6) అంతరిక్షంలో అణ్వాయుధాన్నే మోహరించడానికి రష్యా ఏ ఉపగ్రహ సాయంతో సన్నాహాలు చేస్తుంది.?
జ : ‘కాస్మోస్‌ 2553’

7) ట్రంప్ ప్రచారం కొరకు మస్క్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినట్టు ఫెడరల్‌ ఫైలింగ్స్‌ వెల్లడించింది.?
జ : 2,110 కోట్లు

8) ఇరాన్ తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో ఏ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.?
జ : సామ‌న్‌-1, క్యూబ్‌సాట్‌

9) 2024 – 25 లో భారత జీడీపీ వృద్ధి రేటును ఎంచ శాతానికి ఆర్బీఐ కుదించింది.?
జ : 6.6 %

10) క్యాష్ రిజర్వ్ రేషియో – సీఆర్‌ఆర్‌ అర శాతం తగ్గించి ఎంత శాతానికి ఆర్బీఐ పరిమితం చేసింది.?
జ : 4 %

11) ఇందిరాగాంధీశాంతి బహుమతి 2024 ను ఎవరికీ ప్రకటించారు.?
జ : చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాలిలెట్

12) బంగ్లాదేశ్ కరెన్సీ పై ఎవరి పోటోను తొలగించారు.?
జ : షేక్ ముజీబుర్ రేహమాన్

13) బంగ్లాదేశ్ కరెన్సీ పేరేమిటి.?
జ : టాకా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు