1) ప్రపంచ బ్యాంకు తాజా లెక్కల ప్రకారం 2022 -23లో భారత జిడిపి వృద్ధి శాతం ఎంత.?
జ : 6.9%
2) ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆసియాలో దాతృత్వం లో మొదటి స్థానంలో నిలిచిన కుబేరుడు ఎవరు.?
జ : గౌతం ఆదాని
3) గుజరాత్ లోని ఏ జిల్లాలో ఒక్క ఓటర్ కోసం పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు.?
జ : గిర్ సోమనాథ్
4) నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్(NSC) కు చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాజీవ లక్ష్మణ్ కర్నాదికర్
5) ఫిపా 2022 క్వార్టర్స్ కు చేరిన జట్లు ఏవి.?
జ : మొరొకో & పోర్చుగల్
6) అత్యాధునిక బి – 21 బాంబర్ ను ఏ దేశం ఆవిష్కరించింది.?
జ : అమెరికా
7) ఎలక్ట్రోరల్ బాండ్స్ అమ్మకానికి పెట్టే అధికారం భారతదేశంలో ఏ బ్యాంకుకు మాత్రమే ఉంది.?
జ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
8) సామూహిక హత్యలు జరగటంలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది.?
జ : పాకిస్తాన్
9) స్మార్ట్ వాచెస్ బ్రాండ్ అయినా ‘నాయిస్’ నూతన ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు.?
జ : విరాట్ కోహ్లీ
10) అత్యధికంగా 72 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్ట్రం ఏది.?
జ : ఛత్తీస్‌ఘఢ్
11) 6వ వందే భారత్ రైలును ఏ నగరాల మధ్య డిసెంబర్ 11వ తేదీన మోడీ ప్రారంభించనున్నారు.?
జ : బిలాసపూర్ – నాగపూర్ మధ్య
12) మిల్లెట్స్ స్మార్ట్ న్యూట్రిటివ్ ఫుడ్ కాంక్లేవ్ 2023 ఏ నగరంలో జరుగుతుంది .?
జ: న్యూఢిల్లీ
13) అందుల t20 ప్రపంచ కప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ: యువరాజ్ సింగ్