BIKKI NEWS : CURRENT AFFAIRS 5th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 5th JUNE 2025
1) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 5
2) ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : BEAT PLASTIC POLLUTION
3) ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 ఆతిధ్య దేశం ఏది.?
జ : ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా
4) రామ్‌సర్ వెట్‌ల్యాండ్స్ గా తాజాగా రెండిటిని ప్రకటించారు. వీటితో వీటి సంఖ్య 91 కి చేరింది. అవి ఏవి.?
జ : ఖిచాన్ & మెనార్ (రాజస్థాన్)
5) కుల గణనతో కూడిన జన గణనను ఎప్పటినుండి ప్రారంభించాలని కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.?
జ : 2027
6) ఐరాసలోని ఏ విభాగానికి భారత్ తాజాగా ఎన్నికయింది.?
జ : ఎకానమిక్ & సోషల్ కౌన్సిల్
7) వాట్సాప్, టెలిగ్రామ్ లకు పోటీగా ఎలాన్ మస్క్ ప్రారంభించనున్న సోషల్ మీడియా ఏది.?
జ : X – CHAT
8) 80వ ఐరాస జనరల్ అసెంబ్లీ కి అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : అన్నాలెనా బేర్‌బాక్
9) CII (కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాజీవ్ మెమనీ
10) పోర్చుగల్ ప్రధానమంత్రి గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు.?
జ : లూయిస్ మాంటినిగ్రో
11) Test Cricket A History అనే పుస్తకాన్ని ఎవరు రచించారు.?
జ : టామ్ విగ్మోర్
12) పొగాకు కొనుగోలుకు కనీస వయసు 21 సంవత్సరాలుగా ఏ రాష్ట్రం ప్రకటించింది.?
జ : కర్ణాటక
1) On which day is World Environment Day celebrated?
Ans: June 5
2) What is the theme of World Environment Day 2025?
Ans: BEAT PLASTIC POLLUTION
3) Which country will host World Environment Day 2025?
Ans: The Republic of Korea
4) Two more Ramsar wetlands have been declared. With this, the number of them has reached 91. What are they?
Ans: Khichan & Menar (Rajasthan)
5) When did the Centre decide to start the census with caste enumeration?
Ans: 2027
6) Which body of the UN was India recently elected to?
Ans: Economic & Social Council
7) Which social media will Elon Musk launch to compete with WhatsApp and Telegram?
Ans : X – CHAT
8) Who was elected as the President of the 80th UN General Assembly?
Ans : Annalena Baerbach
9) Who was appointed as the Chairman of CII (Council of Indian Industry).
Ans : Rajiv Memon
10) Who was re-elected as the Prime Minister of Portugal?
Ans : Luis Montenegro
11) Who wrote the book Test Cricket A History?
Ans : Tom Wigmore
12) Which state has declared the minimum age for purchasing tobacco as 21 years?
Ans : Karnataka
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్