CURRENT AFFAIRS 5th JANUARY 2023

CURRENT AFFAIRS 5th JANUARY 2023

1) మిరియం వెబ్ స్టార్ అనే సంస్థ వ”ర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022″ గా ఏ పదాన్ని ప్రచురించింది .? జ : గ్యాస్ లైటింగ్

2) టి20 అంతర్జాతీయ క్రికెట్లో 4000 పరుగులు పూర్తిచేసిన తొలి క్రికెటర్ గా ఎవరు నిలిచారు?
జ: విరాట్ కోహ్లీ

3) కేంద్ర గణాంకాల ప్రకారం 2020 – 21లో నిరుద్యోగిత రేటు ఎంత.?
జ : 4.2%

4) స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డుల్లో త్రీ స్టార్ కేటగిరీలలో దేశంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన తెలంగాణలోని జిల్లాలు ఏవి.?.
జ : సిద్దిపేట, జగిత్యాల

5) స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డుల్లో ఫొర్ స్టార్ కేటగిరీలలో దేశంలో 2, 3, 5 స్థానాల్లో నిలిచిన తెలంగాణలోని జిల్లాలు ఏవి.?
జ : కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్

6) ఐరాస భద్రతా మండలి లో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎంపికైన ఐదు దేశాలు ఏవి.?
జ : జపాన్, ఈక్విడార్, మాల్టా, మోసంబిక్, స్విట్జర్లాండ్.

7) తెలంగాణలోని ఏ జిల్లా ఆరోగ్య జీవన ప్రమాణాల్లో మొదటి స్థానంలో నిలిచింది.?
జ : ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా

8) టెన్నిస్ సింగిల్స్ కు వీడ్కోలు పలికిన భారత టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు.?
జ : యూకి బాంబ్రి

9) జాతీయ పక్షి దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 5

10) ఆర్థిక సంక్షోభం కారణంగా ఏ దేశం తమ దేశంలోని షాపింగ్ మాల్స్ ను రాత్రి 8:30 కల్లా మూసివేలని ఆదేశించింది.?
జ : పాకిస్తాన్

11) ఆసియా క్రికెట్ కప్ 2023 లో ఏ ఫార్మాట్లో జరగనుంది.?
జ : వన్డే ఫార్మాట్

12) భారత్ మరియు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు మధ్య ఎన్ని బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది.?
జ : 1.2 బిలియన్ డాలర్లు

13) భారత రాష్ట్రపతి రాజస్థాన్ లోని జాంబోర్ లో ఎన్నవ స్కౌట్ అండ్ గైడ్స్ దినోత్సవాన్ని ప్రారంభించింది.?
జ : 8వ

14) ‘గాన్ నాగయ్’ ఫెస్టివల్ ను ఏ రాష్ట్రం జరుపుకుంటుంది.
జ: మణిపూర్

15) ఏ కార్యక్రమం కింద హైడ్రోజన్ ట్రైన్లను హెరిటేజ్ ప మార్గాల్లో నడిపించాలని రైల్వే శాఖ ప్రకటించింది.?
జ : హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్

Comments are closed.