CURRENT AFFAIRS 4th JANUARY 2023

CURRENT AFFAIRS 4th JANUARY 2023

1) ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022 లో భారత్ స్థానం ఎంత.?
జ : 40

2) ప్రభాస్ ఈ భారతీయ సన్మానం అవార్డు 2022 ఎంతమందిని ఎంపిక చేశారు..?
జ : 21 మందిని

3) 2000 కోట్లతో ఏ ప్రాంతంలో గ్రాన్యూల్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టినుంది.?
జ : కాకినాడ

4) భారత టెంపుల్ టెన్నిస్ క్రీడాకారి మనీ భద్ర కెరియర్ లో ఉత్తమ ర్యాంకును సాధించింది.?
జ : 35వ స్థానంలో

5) డిసెంబర్ 2022 నెలలో భారత సేవల రంగం ఎంత శాతం వృద్ధిని నమోదు చేసింది.?
జ : 58.5%

6) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల రెండవ జాతీయ సదస్సు ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : న్యూడిల్లీ

7) భారతదేశంలో అమెరికా నూతన రాయబారిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : ఎరిఠ్ గార్సెటీ

8) ఇటీవల నైతిక పోలీస్ విభాగం ఏర్పాటు చేసి రద్దు చేసిన దేశం ఏది.?
జ : ఇరాన్

9) ఫెన్సింగ్ నార్గే ఇంటర్నేషనల్ అడ్వెంచర్ అవార్డు 2022 గెలుచుకున్న యువతి ఎవరు.?
జ : నైనాసింగ్ థాకడ్ (చత్తీస్ ఘడ్)

10) ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 2వ స్థానంలో

11) కెనడా మాంట్రియల్ లో జరిగిన కాఫ్ 15 అంతర్జాతీయ సదస్సుకు అధ్యక్షత వహించినది ఎవరు.?
జ : హువాంగ్ రుంక్యూ (చైనా)

12) గ్రీన్ హైడ్రోజన్ తయారీ కోసం కేంద్రం ఎన్ని వేల కోట్లను కేటాయించింది.?
జ : 19,744 కోట్లు

13) పంచదార ఉత్పత్తిలో (36.88 మిలియన్ టన్నుల) భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మొదటి స్థానంలో

14) డొమెస్టిక్ సిస్టమాటికల్లి ఇంపార్టెంట్ బ్యాంక్స్ (D – SiBs) జాబితాలో ఆర్బిఐ ఏ బ్యాంకులను చేర్చింది.?
జ : SBI, ICICI, HDFC

15) 2023 జనవరి 65వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది.?
జ : DRDO

16) కాఫీ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 3వ స్థానంలో

17) ఆపరేషన్ 929 ను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఏ రాష్ట్రంలో ఓటర్ల శాతాన్ని పెంచడానికి చేపట్టింది.?
జ : త్రిపుర

Comments are closed.