Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 4th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 4th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 4th FEBRUARY 2025. కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 4th FEBRUARY 2025

1) తెలంగాణ రాష్ట్రం లో మొత్తం ఎన్ని గ్రూప్ లు గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఏకసభ్య కమిషన్ పేర్కొంది.?
జ : 3 గ్రూప్ లుగా

2) ఎస్సీ వర్గీకరణ పై వేసిన ఏకసభ్య కమిషన్ మొత్తం ఎన్ని ఉపకులాలను గుర్తించింది.?
జ : 59

3) తెలంగాణ రాష్ట్రం లో మొత్తం బీసీ జనాభా శాతం ఎంత.?
జ : 56.33%

4) అమెరికా ఉత్పత్తులపై 10 – 15% సుంకాలు విధించిన దేశం ఏది.?
జ : చైనా

5) చందమామ పైకి ఫ్లయింగ్ రోబో ను పంపేందుకు చాంగే – 7 ప్రయోగం చేపట్టాలని ఏ దేశం నిర్ణయం తీసుకుంది.?
జ : చైనా

6) లోకల్ సర్కిల్ నివేదిక ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు.?
జ : చాట్ జీపీటీ

7) ఏ దేశాలపై వేసిన సుంకాలు నిలిపివేసినట్లు ట్రంప్ ప్రకటించారు.?
జ : కెనెడా, మెక్సికో

8) శ్రీలంకకు చెందిన ఏ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.?
జ : దిముతు కరుణ రత్నే

9) తాజాగా ప్రకటించిన గ్రామీ అవార్డులు ఎన్నోవి.?
జ : 67వ

10) ఇన్‌కాయిస్ సంస్థ పూర్తి నామం ఏమిటి.?
జ : భారత జాతీయ మహసముద్ర సమాచార సేవా కేంద్రం

11) దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యూనివర్సిటీ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : మహారాష్ట్ర

12) EKVERIN పేరుతో ఏ రెండు దేశాల సైనిక విన్యాసాలు చేపట్టాయి.?
జ : భారత్ – మాల్దీవులు

13) అంకోసెరాసియస్ (రివర్ బ్లైండ్ నెస్) ను నిర్మూలించిన పొందిన తొలి ఆప్రికా దేశంగా ఏ దేశాన్ని WHO ప్రకటించింది.?
జ : నైగర్

14) భారత్ లో కొత్తగా ఎన్ని రామ్సార్ (RAMSAR SITES) ప్రదేశాలను ప్రభుత్వం ప్రకటించింది.?
జ: 4 (మొత్తం 89)

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు