BIKKI NEWS : CURRENT AFFAIRS 4th DECEMBER 2024
CURRENT AFFAIRS 4th DECEMBER 2024
1) గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నది.?
జ : హైదరాబాద్
3) రైళ్ల రాకపోకలలో ఎన్ని గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం జరిగినా ప్రయణికుడు కోరితే పూర్తి టికెట్ చార్జీలను వాపసు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.?
జ : 3 గంటలు
3) ప్రోబా-3 మిషన్ యొక్క లక్ష్యం ఏమిటి.?
జ : కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడం
4) ‘ద స్కేలర్ థ్రెట్ ల్యాబ్జ్-2024’ తాజా నివేదిక ప్రకారం మొబైల్ మాల్‌వేర్ దాడుల్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది.?
జ : భారత్
5) బీఫ్ వడ్డన, వాడకంపై నిషేధం విధించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.?
జ : అస్సాం
6) ఈశాన్య సెర్బియాపైకి గ్రహశకలం భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. దాని పేరేమిటి.?
జ : కొవెప్‌సీ5
7) యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని ఎన్ని వేలకు పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.?
జ : 5 వేలు
8) ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకులలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో మొదటి స్థానంలో ఎవర నిలిచారు.?
జ : బుమ్రా, జో రూట్
9) సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా ఎవర నియమితులయ్యారు.?
జ : సారా టెండూల్కర్
10) ‘నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్’ టైటిల్‌ను గెలుచుకున్న తెలంగాణకు చెందిన బాలిక ఎవరు.?
జ : హన్సిక నసనల్లి
11) బ్యాంక్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ కు ఎంత మందిని నామినేట్ చేసుకునే అవకాశం కల్పించే చట్టానికి సవరణ చేశారు.?
జ : నలుగురు
12) డిసెంబర్ 15వ తేదీన పొట్టి శ్రీరాములు జయంతిని ఏ దినోత్సవంగా జరుపుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.?
జ : ఆత్మార్పణ దినోత్సవం
13) ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ రుణ నివేదిక ప్రకారం 2023 నాటికి భారత విదేశీ అప్పులు ఎంత.?
జ : 54 లక్షల కోట్లు
14) హాకీ జూనియర్ ఆసియా కప్ విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : భారత్
15) మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం పొందిన తెలంగాణ కుంకుడు సాగు రైతు ఎవరు.?
జ : లోకసాని పద్మారెడ్డి
- CURRENT AFFAIRS 10th DECEMBER 2024
- NEET PG 2025 – నీట్ పీజీ పరీక్ష తేదీ వెల్లడి
- CUET UG CHANGES – సీయూఈటీ లో కీలక మార్పులు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 12 – 2024
- GK BITS IN TELUGU 12th DECEMBER