CURRENT AFFAIRS 3rd JANUARY 2023

CURRENT AFFAIRS 3rd JANUARY 2023

1) రంజి మ్యాచ్ లో తొలి ఓవర్ లోనే హ్యాట్రిక్ తీసి రికార్డు సృష్టించిన బౌలర్ ఎవరు.?
జ : జరదేవ్ ఉనాద్కట్

2) ప్రపంచంలో అత్యంత ఎత్తైన వ్యక్తిగా ఎవరు గిన్నిస్ రికార్డ్స్ లోకి తాజాగా ఎక్కారు.
జ : సుల్తాన్ సేమ్ 7.4 అడుగులు (టర్కీ)

3) అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్నాం మొదటి చిత్రంగా ఏ చిత్రం నిలిచింది.?
జ : ది ఛాలెంజ్ (రష్యా)

4) మద్యం అమ్మకాలపై పన్నును పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న దేశం ఏది.?
జ : దుబాయ్

5) నీటి మీద తేలియాడే నగరాన్ని ఏ దేశం నిర్మిస్తుంది.?
జ : సౌత్ కొరియా

6) 2022లో గూగుల్ లో అత్యధికకంగా వెతికిన పదం ఏది.?
జ : ఐపిఎల్

7) ఇటీవల యూరోపియన్ యూనియన్ యొక్క కామన్ కరెన్సీని ఆమోదించిన దేశం ఏది.?
జ : క్రొయోషియా

8) ఇటీవల సర్వే ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో భారీగా బంగారు ఖనిజ నిక్షేపాలను కనిపెట్టింది.?
జ : బీహార్

9) ఎవరి జయంతిని మహిళా టీచర్స్ దినోత్సవం గా జరుపుకుంటారు.?
జ : సావిత్రిబాయి పూలే (జనవరి 3)

10) భారత సైన్యం 3d ముద్రిత గృహాలను ఏ నగరంలో సైనికుల కోసం నిర్మించింది.?
జ : అహ్మదాబాద్

11) ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ లు నియమించబడ్డ తొలి మహిళ ఎవరు.?
జ : కెప్టెన్ శివ చౌహన్

12) 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : నాగాపూర్

13) బ్రెజిల్ కు మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు.?
జ : లూలా డ సిల్వా

14) నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2023 ప్రకారం ఎంతమంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టనుంది.?
జ : 81 కోట్లు