Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 3rd FEBRUARY 2025. కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 3rd FEBRUARY 2025. కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 3rd FEBRUARY 2025. కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 3rd FEBRUARY 2025

1) మతం మారితే పదేళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించే బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.?
జ : రాజస్థాన్

2) పోర్భ్స్ శక్తివంతమైన దేశాలు 2025 జాబితాలో మొదటి స్థానంలో ఏ దేశం నిలిచింది.?
జ : అమెరికా.

3) పోర్భ్స్ శక్తివంతమైన దేశాలు 2025 జాబితాలో భారత్ స్థానం ఏది?
జ : 12 వ స్థానం

4) గ్రామీ అవార్డులు 2025 లో ఏ భారత సంతతి అమెరికన్ కు న్యూ ఏజ్ గ్రూప్ విభాగంలో అవార్డు దక్కింది.?
జ : చంద్రికా టాండన్ (ఆల్బమ్ – త్రివేణి)

5) డాలర్ తో రూపాయి మారక విలువతాజాగా ఎంతకు చేరింది.?
జ : 87.11 రూపాయాలు

6) ఐసీసీ టీం ఆఫ్ ది టోర్నీ లో చోటు దక్కించుకున్న భారత క్రీడాకారిణి లు ఎవరు.?
జ : గొంగడి త్రిష, కమిలిని, వైష్ణవి, శుక్లా.

7) టాటా స్టీల్ మాస్టర్ చెస్ టైటిల్ 2025 విజేత ఎవరు.?
జ : ప్రజ్ఞా నందా

8) ఇటీవల మరణించిన మాజీ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరు.?
జ : నవీన్ చావ్లా

9) ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 2025 అవార్డులలో ఉత్తమ పురుష క్రికెటర్ (అలెన్ బోర్డర్ మెడల్) అవార్డు ఎవరికి అందజేశారు.?
జ : ట్రావిస్ హెడ్

10) ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 2025 అవార్డులలో ఉత్తమ మహిళ క్రికెటర్ గా ఎవరు నిలిచారు.?
జ : అనాబెల్ సదర్లాండ్

11) గ్రామీ అవార్డులు 2025 లో అమెరికా మాజీ అధ్యక్షుడు రచించిన ఏ రచనకు అవార్డు దక్కింది.?
జ : The last Sundays in plains

12) దక్షిణార్ద గోళంలో అతిపెద్ద హిందూ ఆలయం ఏ దేశంలో ప్రారంభమైంది.?
జ : దక్షిణాఫ్రికా – జొహన్నెస్‌బర్గ్

13) NCRB ఆత్మహత్యల నివేదిక 2022 ప్రకారం జరిగిన ఆత్మహత్యలలో ఎంతశాతం మంది పురుషులు ఉన్నారు.?
జ : 72%

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు