Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 3rd APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 3rd APRIL 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEW : CURRENT AFFAIRS 3rd APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 3rd APRIL 2025

1) వ‌క్ఫ్ బిల్లును ఇక నుంచి ఏమని పిలవనున్నారు.?
జ : యునిఫైడ్ వ‌క్ఫ్ మేనేజ్మెంట్ ఎంప‌వ‌ర్మెంట్‌, ఎఫిషియ‌న్సీ అండ్ డెవ‌ల‌ప్మెంట్ బిల్లు

2) అమెరికా సెనేట్‌ చరిత్రలోనే సుదీర్ఘ ప్రసంగం (25 గంటలు) చేసిన సభ్యుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : కోరీ బూకర్‌

3) ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పూనమ్‌ గుప్తా

4) ఫోర్బ్స్ బిలినియర్స్ జాబితా 2025 లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : ఎలాన్ మస్క్

5) ఫోర్బ్స్ బిలినియర్స్ జాబితా 2025 లో ఆసియా, భారత్ నుంచి మొదటి స్థానంలో, ప్రపంచంలో 18వ స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : ముఖేష్ అంబానీ

6) ఫోర్బ్స్ బిలినియర్స్ జాబితా 2025 లో భారత్ లో ధనవంతురాలైన మహిళ ఎవరు.?
జ : సావిత్రి జిందాల్

7) ఉపసంహరించుకున్న రూ.2వేల నోట్లలో ఇంకా ఎన్ని కోట్ల విలువైన నోట్లు 2025 ఎప్రిల్ 01 నాటికి ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించింది.?
జ : 6,366 కోట్ల

8) తెలంగాణ నుంచి దేనికి తాజాగా భౌగోళిక గుర్తింపు (GI TAG) లభించింది.?
జ : వరంగల్ చపాటా మిర్చి

9) ప్రపంచ కప్ బాక్సింగ్ 2025 లో సెమీస్ చేరిన భారత బాక్సర్ ఎవరు.?
జ : జదుమణి

10) MSME ప్రకారం సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడి పరిమితిని తాజాగా ఎంతగా నిర్ణయించారు.?
జ : 2.5 కోట్లు

11) ప్రపంచ అటిజం అవగాహన దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఎప్రిల్ 02

12) మొట్టమొదటి చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ 2025 లో ఎవరు విజేతగా నిలిచారు.?
జ : ఆస్కార్ పియస్టరీ

13) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఉగాది అవార్డు 2025 ను ప్రకటించారు.?
జ : మైనా స్వామి


1) What will the Waqf Bill be called from now on?
A: Unified Waqf Management Empowerment, Efficiency and Development Bill

2) Who has created a record for the longest speech (25 hours) by a member of the US Senate in its history?
A: Cory Booker

3) Who has been appointed as the Deputy Governor of RBI?
A: Poonam Gupta

4) Who has topped the Forbes Billionaires List 2025?
A: Elon Musk

5) Who has topped the Forbes Billionaires List 2025 from Asia and India and ranked 18th in the world?
A: Mukesh Ambani

6) Who is the richest woman in India in the Forbes Billionaires List 2025?
A: Savitri Jindal

7) How many crores of the withdrawn Rs. 2,000 notes were still in the hands of the public as of April 01, 2025, according to the RBI.?
A: 6,366 crore

8) Which of the following has recently been granted Geographical Indication (GI TAG) from Telangana?
A: Warangal Chapata Mirchi

9) Which Indian boxer has reached the semi-finals of the World Cup Boxing 2025?
A: Jadumani

10) What is the latest investment limit for micro-enterprises as per MSME?
A: 2.5 crores

11) When is World Autism Awareness Day celebrated?
A: April 02

12) Who won the first Chinese Grand Prix 2025?
A: Oscar Pistory

13) Who was the winner of the Ugadi Award 2025 by the Andhra Pradesh state government?
A : Myna Swamy

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు