Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 31st MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 31st MARCH 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 31st MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 31st MARCH 2025

1) ఐపీఎల్ లో 200 సిక్సర్ లు కొట్టిన మొదటి భారత ఆటగాడిగా, ఓవరాల్ గా రెండో ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మహేంద్ర సింగ్ ధోనీ

2) ఏ దేశ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా సూపర్ సాలిడ్ నుండి కాంతిని ప్రసరింపజేశారు.?
జ : ఇటలీ

3) 7th Act East business show ను ఏ రాష్ట్రంలో తాజాగా నిర్వహించారు.?
జ : మేఘాలయ

4) సీనియర్ సిటిజనుల కోసం కమిషన్ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా తాజాగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : కేరళ

5) 34వ సరస్వతి సమ్మాన్ అవార్డు గ్రహీత ఎవరు.?
జ : సాదు బద్రేశ్‌దాస్

6) ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సీఎస్ శెట్టి

7) మయన్మార్ లో జరిగిన భూకంపం బాధితుల కోసం భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి.?
జ : బ్రహ్మ

8) TECH KRITI సదస్సును ఏ ఐఐటి తాజాగా నిర్వహించింది.?
జ : ఐఐటి కాన్పూర్

9) L & T ఫైనాన్స్ లిమిటెడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు .?
జ : జస్ప్రీత్ బుమ్రా

10) హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం అత్యధిక మంది మిలినియర్లు ఉన్న దేశం ఏది.?
జ : అమెరికా

11) ABEL PRIZE 2025 గ్రహీత ఎవరు.?
జ : మసాకి కసివరా

12) SEPAKTAKRAW WORLD CUP 2025 ను ఎక్కడ నిర్వహించారు.?
జ : బీహార్


1) Who became the first Indian player to hit 200 sixes in IPL and the second player overall?
A: Mahendra Singh Dhoni

2) Which country’s scientists first transferred light from a super solid?
A: Italy

3) Which state recently organized the 7th Act East business show?
A: Meghalaya

4) Which state recently became the first state to set up a commission for senior citizens?
A: Kerala

5) Who was the recipient of the 34th Saraswati Samman Award?
A: Sadhu Badreshdas

6) Who has been appointed as the Chairman of the Indian Banks Association?
A: CS Shetty

7) What is the name of the operation undertaken by India for the victims of the earthquake in Myanmar?
A: Brahma

8) Which IIT recently organized the TECH KRITI conference?
A : IIT Kanpur

9) Who has been appointed as the brand ambassador of L & T Finance Limited?
A : Jasprit Bumrah

10) Which country has the highest number of millionaires according to Hurun Global Rich List 2025?
A : America

11) Who is the recipient of ABEL PRIZE 2025?
A : Masaki Kashiwara

12) Where was the SEPAKTAKRAW WORLD CUP 2025 held?
A : Bihar

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు