BIKKI NEWS : CURRENT AFFAIRS 31st DECEMBER 2024
CURRENT AFFAIRS 31st DECEMBER 2024
1) దేశంలోనే తొలి గాజు వంతెనను తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్కడ ప్రారంభించారు.?
జ : వివేకానంద స్మారక స్థలి నుంచి తిరువళ్లువర్ విగ్రహం వరకు
2) 1901 నుంచి గడిచిన 124 ఏళ్లలో ఏ సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.?
జ : 2024
3) హమస్ కమాండర్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అతని పేరేమిటి.?
జ : అబ్దల్ హదీ సబా
4) ఎలాన్ మస్క్ తన పేరును ఏమని మార్చుకున్నారు.?
జ : కేకియస్ మాక్సిమస్
5) డిసెంబర్ 2024 జీఎస్టీ వసూళ్లు ఎంత.?
జ : 1.77 లక్షల కోట్లు
6) యూపీఏ పేమెంట్స్ డిసెంబర్ 2024లో ఎన్ని లక్షల కోట్లకు చేరాయి.?
జ : రూ.23.25 లక్షల కోట్లు
7) దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నీ సంతోశ్ ట్రోఫీ 2024 ను ఏ జట్టు గెలుచుకుంది.? కేరళ పై..
జ : పశ్చిమ బెంగాల్ (రికార్డు స్థాయిలో 33వ సారి)
8) లిస్ట్ ‘ఏ’ క్రికెట్‌లో అతి పిన్న వయసులోనే 150 ప్లస్ స్కోరు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డులకెక్కాడు.?
జ : ముంబై యువ క్రికెటర్ ఆయుష్ మాత్రే
9) దేశంలోనే తొలి బోర్డర్ సోలార్ విలేజ్ గా ఏ గ్రామం నిలిచింది.?
జ : మాసాలి (గుజరాత్)
10) ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు డిసెంబర్ 2024 లో ఎక్కడ నిర్వహించారు.?
జ : విజయవాడ
11) ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ను ప్రధాని మోడీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : మధ్యప్రదేశ్
12) ఇండియాలో ప్రతి లక్ష మందికి ఎంతమంది క్యాన్సర్ భారిన పడినట్లు తాజా నివేదిక వెల్లడించింది.?
జ : 96 మంది
13) ప్రపంచంలో అత్యధిక మంది క్యాన్సర్ బాధితులు ఏ దేశంలో ఉన్నారు.?
జ : డెన్మార్క్ (ప్రతి లక్ష మందిలో 335 మంది)
- CURRENT AFFAIRS IN TELUGU 7th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 02 – 2025
- NEET UG 2025 NOTIFICATION – నీట్ యూజీ నోటిఫికేషన్, దరఖాస్తు లింక్
- GRAMMY AWARDS 2025 – గ్రామీ అవార్డులు 2025 పూర్తి జాబితా
- GK BITS IN TELUGU FEBRUARY 8th