BIKKI NEWS : CURRENT AFFAIRS 30th NOVEMBER 2024
CURRENT AFFAIRS 30th NOVEMBER 2024
1) గ్రీన్ ఐడల్ అవార్డును ఎవరు అందుకున్నారు.?
జ : జోగినిపల్లి సంతోష్ కుమార్
2) తాజాగా ఏ తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.?
జ : ఫెంగల్
3) ఓ అంచనా ప్రకారం భారతదేశంలో ఏటా ఎంత మంది పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ?
జ : 45,900 నుంచి 58 వేల వరకు
4) గగన్ యాన్ ద్వారా ఏ గగన యాత్రికులు నాసాలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నట్లు ఇస్రో తెలిపింది.?
జ : శుభాన్షు శుక్లా, బాలకృష్ణ నాయర్‌లు..
5) ఏ దేశంలో భారీ బంగారు గని బయల్పడింది. ఈ గనిలో దాదాపు 1000 టన్నుల అత్యంత నాణ్యమైన పుత్తడి నిల్వలు ఉన్నాయని, ఈ బంగారం విలువ సుమారు 83 బిలియన్ డాలర్ల (రూ.7,01,885 కోట్లు) మేరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.?
జ : చైనా
6) తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : బుర్రా వెంకటేశం
7) అమర్ రాజా ఎక్కడ దేశంలోనే మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్యుయల్ స్టేషన్ ను ప్రారంభించింది.?
జ : లేహు
8) SARex 2024 పేరుతో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్కడ విన్యాసాలు నిర్వహించింది.?
జ : కోచ్చి
9) OPCW HAGUE PRIZE 2024 ను ఏ సంస్థకు ప్రకటించారు.?
జ : indian chemical council
10) నేషనల్ గోపాలరత్న అవార్డు ను ఏ కేంద్ర ప్రభుత్వ శాఖ అందజేస్తుంది.?
జ : యానిమల్ హజ్బెండరీ & డైరీయింగ్ డిపార్ట్మెంట్
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి