BIKKI NEWS CURRENT AFFAIRS 30th DECEMBER 2024
CURRENT AFFAIRS 30th DECEMBER 2024
1) ఏడీఆర్-ఎన్‌ఈడబ్ల్యూ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు.?
జ : రేవంత్‌రెడ్డి (తెలంగాణ)
2) ఏడీఆర్-ఎన్‌ఈడబ్ల్యూ నివేదిక ప్రకారం దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగాఎవరు నిలిచారు.?
జ : చంద్రబాబు నాయుడు. (రూ.931 కోట్ల ఆస్తులు) (ఆంధ్రప్రదేశ్)
3) ఏడీఆర్-ఎన్‌ఈడబ్ల్యూ నివేదిక ప్రకారం దేశంలో అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి ఎవరు.?
జ : మమత బెనర్జీ (పశ్చిమ బెంగాల్) (15 లక్షలు)
4) భారత అంతరిక్ష పరిశోధక సంస్థ(ఇస్రో) చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక ఏ ప్రయోగం స్పేడెక్స్(స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్) మొదటి దశ విజయవంతమైంది.?
జ : స్పేడెక్స్(స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్)
5) పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్‌ఎల్వీ)-సీ60 వాహకనౌక జనవరి 30న తీసుకెళ్ళిన శాటిలైట్ ల పేర్లేమిటి.?
జ : ఎస్‌డీఎక్స్01 (చేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్)
6) సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : వితుల్ కుమార్
7) 2025 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరుతుందని అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది.?
జ : 809 కోట్లు
8) 2025 జనవరి 1 నాటికి అమెరికా జనాభా ఎంతగా అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది..?
జ : 34.1 కోట్లు.
9) అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినా ఎవరు కన్నుమూశారు.?
జ : జిమ్మీ కార్టర్(100)
10) సౌర వ్యవస్థను దాటి వెళ్లగలిగే సామర్థ్యంతో ఒక అధునాతన పునర్వినియోగ వ్యోమనౌకను ఏ సంస్థ అభివృద్ధి చేస్తున్నది.?
జ : స్పేస్‌ఎక్స్
11) 2024 ఏడాదికి గాను ‘ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినేషన్‌లలో భారత నుంచి ఏ క్రికెటర్ కు చోటు దక్కింది.?
జ : జస్ప్రీత్ బుమ్రా
12) తెలంగాణ సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీలో ఓవరాల్ విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : రంగారెడ్డి
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి