1) ఇటీవల కన్నుమూసిన పుట్‌బాల్ దిగ్గజం పీలే ఏ దేశ ఆటగాడు.?
జ : బ్రెజిల్
2) కజకిస్తాన్ లో జరిగిన ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్స్ షిప్ లో రజత పథకం సాదించిన భారత క్రీడాకారుణి ఎవరు.?
జ : కోనేరు హంపి
3) అంతర్జాతీయ బీచ్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభమైంది.?
జ : బేకల్ పల్లెకరే బీచ్ – కేరళ
4) భారత్ భూటాన్ సంయుక్తంగా నిర్మించి ప్రారంభించిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు పేరు ఏమిటి .?
జ : మాంగదేచ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు
5) ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థ గా భారత్ ఏ సంవత్సరం లో నిలవనుంది అని CEBR నివేదిక తెలిపింది.?
జ : 2037
6) WTA ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు ఎవరికి దక్కింది.?
జ : ఐగా స్వైటెక్
7) లోసర్ అనే నూతన సంవత్సర వేడుకలను ఏ ప్రాంతంలో జరుపుకుంటారు.?
జ : లడఖ్
8) డ్యాన్స్ టూ డీకార్బనైజ్ అనే కార్యక్రమం ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏమిటి.?
జ : పెట్రోలియం & నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ
9)నవంబర్ లో మౌళిక పరిశ్రమ వృద్ధి ఎంత శాతం పెరిగింది.?
జ : 5.4%
10) అదాని గ్రూప్ తాజాగా ఏ టీవీ చానల్ లో మెజారిటీ వాటా దక్కించుకుని సొంతం చేసుకుంది.?
జ : NDTV
11) మయన్మార్ మాజీ నేత అంగ్‌సాన్ సూకీ కి ఆ దేశ కోర్ట్ ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష విధించింది.?
జ : 7 ఏళ్ళు
12) సీటు బెల్టు ధరించకపోవడం వలన 2021 లో ఎంతమంది ప్రమాదాలలో మృతి చెందినట్లు కేంద్ర నివేదిక తెలిపింది.?
జ : 16 వేలు
13) మాత శిశు మరణాలు తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏ వ్యవస్థ ను ఐరాస యునిసెఫ్ ప్రశంసించింది.?
జ : మిడ్ వైఫరీ వ్యవస్థ (ప్రసూతి సహయకులు)