1) సన్‌సెట్ సర్కిల్ అవార్డు – 2022 లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ గా నిలిచిన చిత్రం ఏది.?
జ : RRR
2) నవంబర్ 26 ను రాజ్యాంగ దినోత్సవం గా ఏ సంవత్సరం నుండి జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిలయం తీసుకుంది 2015
3) విదేశీ కార్యదర్శిగా ఎవరి పదవి కాలాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.?
జ : వినయ్ మోహన్ క్వాట్ర
4) గోల్డెన్ పీకాక్ అవార్డు గెలుచుకున్న స్పానిష్ చిత్రం ఏది.?
జ : ఐ హావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్
5) ప్రపంచంలోనే పెద్దదైన క్రియాత్మక ఆజ్ఞ పర్వతం అమెరికాలోని ఏ రాష్ట్రంలో కలదు.?
జ : హవాయి
6) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి మహిళా పోలీస్ కమిషనర్ గా ఎవరిని నియమించింది.?
జ : లక్ష్మీ సింగ్
7) రష్యాలో జరిగిన 2018 పీపా ఫుట్బాల్ వరల్డ్ కప్ విజేత ఎవరు.?
జ : ప్రాన్స్
8) భారత్లో 1000 రూపీ అనే డిజిటల్ రూపని ఎప్పటినుండి అమల్లోకి తేనున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది.?
జ: డిసెంబర్ 1 2022 నుండి
9) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సిఎస్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జవహర్ రెడ్డి
10) ఇటీవల మరణించిన చైనా మాజీ అధ్యక్షుడు ఎవరు.?
జ : జియాంగ్ జెమిన్
11) చైనా సరిహద్దుల్లో భారత్ అమెరికా సాయుధ బలగాలు నిర్వహించే సైనిక విన్యాసాల పేరు ఏమిటి.?
జ : యుద్ధ అభ్యాస్
12) నక్షత్రాల ఆవిర్భావ గుట్టు విప్పిన భారత టెలిస్కో పేరు ఏమిటి?
జ : సరస్ – 3