BIKKI NEWS : CURRENT AFFAIRS 2nd DECEMBER 2024
CURRENT AFFAIRS 2nd DECEMBER 2024
1) ఔషధాలకు లొంగని వ్యాధి కారకాల పని పట్టించే ఏ యాంటీబయాటిక్ ను భారత్ తయారు చేసింది.?
జ : నఫిత్రోమైసిన్
2) గగన్‌యాన్ మిషన్ ప్రయోగం ఎప్పుడు చేపట్టాలని ఇస్రో నిర్ణయం తీసుకుంది.?
జ : 2026
3) తాజాగా ‘హై-రిస్క్ ఫుడ్’ క్యాటగిరిలో వేటిని చేర్చుతూ FSSAI కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.?
జ : ప్లాస్టిక్ క్యాన్స్, బాటిల్స్‌లో అమ్మే ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్
4) పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఏ సినిమాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీక్షించనున్నారు.?
జ : ది సబర్మతి రిపోర్ట్ స్క్రీనింగ్
5) ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్-2024’ గా ఏ పదాన్ని ప్రకటించింది. ?
జ : బ్రెయిన్ రాట్ (Brain rot)
6) గత ఏడాది ప్రపంచంలోని 100 భారీ ఆయుధ కంపెనీలు సుమారు ఎన్ని లక్షల కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించాయని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రీ) వెల్లడించింది.?
జ : రూ.53 లక్షల కోట్ల (632 బిలియన్లు)
7) జో బైడెన్ ఎవరికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.?
జ : తన కుమారుడు హంటర్ బైడెన్‌కు
8) ప్రస్తుతం జీఎస్టీ పన్నుల్లో నాలుగు స్లాబ్‌లు ఉండగా, కొత్తగా ఎంత శాతం రేటును కూడా చేర్చాలని జీవోఎం సూచించింది.?
జ : 35 శాతం
9) సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులతోపాటు శీతలపానియాల పై 28 శాతం జీఎస్టీని ఎంత పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.?
జ : 35 శాతానికి
10) ఖతార్ గ్రాండ్ ఫ్రీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : వెర్‌స్టాపెన్ మాక్స్
11) తాజాగా టెన్నిస్ కు వీడ్కోలు పలికిన అర్జెంటీనా ఆటగాడు ఎవరు.?
జ : డెల్ పోట్రో
12) బ్రిటన్ కు చెందిన ఏ స్నూకర్ దిగ్గజం కన్నుమూశారు.?
జ : టెర్రీ గ్రిపిత్
13) పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో నిలిచిన భారత ఆటగాడు ఎవరు.?
జ : నితేశ్ కుమార్
14) 2025 జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ లో నిర్వహించనున్నారు. ఇందులో ఎన్ని క్రీడలు నిర్వహించన్నారు.?
జ : 32
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్