BIKKI NEWS : CURRENT AFFAIRS 2nd APRIL 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 2nd APRIL 2025
1) భారత పర్యటనకు వచ్చిన చిలీ అధ్యక్షుడి పేరేమిటి.?
జ : గాబ్రియోల్ బోరిక్
2) మార్చి 2025 లో జీఎస్టీ వసూళ్లు ఎంత.?
జ : 1.96 లక్షల కోట్లు
3) టి20 క్రికెట్ లో 8000 పరుగులు పూర్తి చేసిన ఐదవ భారత బ్యాట్స్మెన్ గా ఎవరు నిలిచారు.?
జ : సూర్య కుమార్ యాదవ్
4) ఏ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్ళు పూర్తయ్యాయి.?
జ : చైనా
5) 2025 మార్చి నెలలో యూపీఐ లావాదేవీలు విలువ ఎంత.?
జ : 24.77 లక్షల కోట్లు
6) భారత్ తరపున అత్యధిక అంతర్జాతీయ హాకీ మ్యాచ్ లు ఆడిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన ఎవరు ఆటకు వీడ్కోలు పలికారు.?
జ : వందన కటారియా
7) విశాఖపట్నం వేదికగా భారత్ అమెరికా దేశాలు సంయుక్తంగా చేపట్టిన సముద్ర విన్యాసాల పేరు ఏమిటి.?
జ : టైగర్ ట్రంప్ – 25
8) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన P4 కార్యక్రమం పూర్తి పేరేమిటి.?
జ : పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్టనర్‌షిప్
9) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదరికం నిర్మూలించేందుకు ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : మార్గదర్శి – బంగారు కుటుంబం, P4, జీరో పావర్టీ
10) భూమి పై ద్విధ్రువ ప్రయాణం చేసిన తొలి రాకెట్ ఏది.?
జ : స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్
11) క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులలో ఉత్తమ చిత్రం గా ఏది నిలిచింది.?
జ : All we imagine as light
12) ఏ రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెల్లించే రోజు వారీ వేతనాన్ని 400 రూపాయలకు పెంచింది.?
జ : హర్యానా
13) TATA CROMA నూతన ఎండీ & సీఈవో గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సుభాసిష్ రాయ్
1) What is the name of the Chilean President who visited India?
A: Gabriel Boric
2) What was the GST collection in March 2025?
A: 1.96 lakh crore
3) Who became the fifth Indian batsman to complete 8000 runs in T20 cricket?
A: Surya Kumar Yadav
4) With which country did bilateral relations complete 75 years?
A: China
5) What was the value of UPI transactions in March 2025?
A: 24.77 lakh crore
6) Who, who is recognized as the player who played the most international hockey matches for India, has bid farewell to the game?
A: Vandana Kataria
7) What is the name of the maritime exercises jointly undertaken by India and the US at Visakhapatnam?
A: Tiger Trump – 25
8) What is the full name of the P4 program recently launched by the Andhra Pradesh state government?
A: Public Private People Partnership
9) What is the name of the program launched by the Andhra Pradesh state government to eradicate poverty?
A: Margadarshi – Bangaru Kutumb, P4, Zero Poverty
10) Which was the first rocket to make a bipolar journey on Earth?
A: Falcon of SpaceX
11) Which was the best film at the Critics’ Choice Awards?
A: All we imagine as light
12) Which state government has increased the daily wage paid under the Mahatma Gandhi Rural Employment Guarantee Scheme to Rs 400?
A: Haryana
13) Who has been appointed as the new MD & CEO of TATA CROMA?
A: Subhasish Roy
- INTER ACADEMIC CALENDAR 2025 – 26
- Teacher recruitment cancelled – 25 వేల టీచర్ నియామకాలు రద్దు
- GI TAG – వరంగల్ చపాటా మిర్చి కి భౌగోళిక గుర్తింపు
- GI TAG : జీఐ ట్యాగ్ పొందిన తెలంగాణ వస్తువులు
- FORBES WORLD BILLIONAIRES 2025 LIST – ప్రపంచ బిలినియర్స్