Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 29th NOVEMBER 2024

CURRENT AFFAIRS 29th NOVEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 29th NOVEMBER 2024

CURRENT AFFAIRS 29th NOVEMBER 2024

1) 2024 జులై సెప్టెంబర్ త్రైమాసికంలో తెలంగాణలో నిరుద్యోగ శాతం ఎంత అని కేంద్రం ప్రకటించింది.?
జ : 18.1%

2) మన దేశంలో ప్రతి ఎంతమందికి ఒక వైద్యుడు ఉన్నారని కేంద్రం ప్రకటించింది.?
జ : 811 మందికి

3) యూనివర్శిటీ ఛాన్సలర్‌గా గవర్నర్‌ బదులు సీఎం ఉంటారని ఏ రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.?
జ : కర్ణాటక

4) రూపాయి డాలర్ తో పోల్చితే భారతీయ కరెన్సీ చరిత్రలోనే ఎంత కనిష్ఠానికి క్షీణించింది.?
జ : 84.60 ₹

5) నవంబర్ 22తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్‌ రిజర్వులు ఎన్ని బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్‌ వెల్లడించింది.?
జ : 656.582 బిలియన్‌ డాలర్లకు

6) జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో జీడీపీ ఎంత శాతానికి పరిమితమైంది.?
జ : 5.4 శాతానికి

7) ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ADB) నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : మసాటో కందా

8) హేమంత్ సోరెన్ ఎన్నోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేశారు.?
జ : 4వ సారి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు