Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 29th DECEMBER 2024

CURRENT AFFAIRS 29th DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 29th DECEMBER 2024

CURRENT AFFAIRS 29th DECEMBER 2024

1) భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం దరఖాస్తు చేసేందుకు ఎన్ని ఉత్పత్తులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.?
జ : 10

2) ఏ నదుల అనుసందాన ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది.?
జ : గోదావరి – బనకచర్ల

3) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎస్ గా ఎవరు నియామకం అయ్యారు.?
జ : విజయానంద్

4) అవినీతి నిర్మూలన కోసం అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తలపెట్టిన ప్రత్యేక డ్రైవ్‌కు మద్దతుగా చైనాలో ఎన్ని ప్రత్యేక జైళ్లను నిర్మిస్తున్నారు.?
జ : 200 ప్రత్యేక జైళ్లు

5) ప్రపంచంలో అత్యంత వేగంగా (450 కీమీ/గంటకు) పరుగెత్తే హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలు నమూనాను ఏ దేశం ఆవిష్కరించింది.?
జ : చైనా

6) ప్రో కబడ్డీ లీగ్‌-11వ సీజన్‌ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : హర్యానా స్టీలర్స్‌ (పాట్నా పైరేట్స్‌ పై)

7) వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ 2024 టైటిల్‌ను మహిళల విభాగంలో ఎవరు గెలుచుకున్నారు.?
జ : గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి

8) వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ 2024 టైటిల్‌ను పురుషుల విభాగంలో ఎవరు గెలుచుకున్నారు.?
జ రష్యాకు చెందిన వోలోదర్‌ ముర్జిన్‌

9) వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్‌లో ఏ జట్టు ఫైనల్‌ చేరింది.?
జ : దక్షిణాఫ్రికా

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు