CURRENT AFFAIRS 29 NOVEMBER 2022

CURRENT AFFAIRS 29 NOVEMBER 2022

1) ఏ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు జియో 5జి సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.?
జ : గుజరాత్

2) స్కై రూట్ ఎరోస్పేస్ అనే స్టార్ట్ అప్ సంస్థ ఏ రాష్ట్రానికి సంబంధించినది.?
జ: తెలంగాణ

3) తృణధాన్యాల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని జరుపుకుంటారు?
జ : 2023

4) ఏ దేశ క్రికెట్ సంఘము ఒక టి20 మ్యాచ్ లో అత్యధిక ప్రేక్షకులు హాజరైనందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.?
జ : బీసీసీఐ

5) ఓసియన్ షాట్ర – 3 అనే శాటిలైట్ ను ఏ ప్రయోగం ద్వారా ఇస్రో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.?
జ : పీఎస్ఎల్వీ సి54

6) ఏరో ఇండియా 2023 కార్యక్రమాన్ని ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : బెంగళూరు

7) దేశంలో మొట్టమొదటి జీవవైవిద్య గ్రామంగా ఏ గ్రామాన్ని ప్రకటించారు.?
జ : ఆర్యటపట్టి (తమిళనాడు)

8) ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : చిరంజీవి

9) ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) కార్యక్రమం ఎన్నవది.?
జ : 53వది

10) డెవిస్ కప్ 2022 ను ఏ దేశం గెలుచుకుంది.?
జ : కెనెడా

11) ఇటీవల S&P 2022 -23 లో భారత వృద్ధి రేటు ను ఎఔత శాతంగా ప్రకటించింది.?
జ : 7%

12) తిరుపతి లోని సతీష్ ధావన్ స్పేష్ సెంటర్ లో ప్రైవేటు లాంచ్ పాడ్ ను ఇస్రో ప్రారంభించింది. దీన్ని రూపొందించిన సంస్థ ఏది.?
జ : అగ్ని కుల్