BIKKI NEWS : CURRENT AFFAIRS 28th NOVEMBER 2024
CURRENT AFFAIRS 28th NOVEMBER 2024
1) జలాంతర్గామి నుంచి ప్రయోగించే అణ్వాయుధ సామర్థ్యం గల ఏ ఖండాంతర క్షిపణి ని భారత్ పరీక్షించింది. ఇది 3,500 కి.మీ. పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.?
జ : ఐఎఎస్ అరాఘాత్
2) జార్ఖండ్ రాష్ట్ర ఎన్నో ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : 14వ
3) ఇస్రో డిసెంబర్ 4న పీఎస్‌ఎల్‌వీ సి.59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఏ ఉపగ్రహన్ని ప్రయోగించనునుంది.?
జ : ప్రోభా – 3
4) ఆస్తిపై హక్కు ఇప్పుడు మానవ హక్కుల పరిధిలోకి వస్తుందని ఏ హైకోర్టు స్పష్టం చేసింది. ?
జ : జమ్ము కశ్మీర్, లఢక్ హైకోర్టు
5) ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలను నిషేధించేందుకు ఏ దేశ హైకోర్టు నిరాకరించింది.?
జ : బంగ్లాదేశ్ హైకోర్టు
6) ఎల్‌ఐసీ ఆరోగ్య బీమాలోకి ప్రవేశించేందుకు ఏ కంపేనీలో 50 శాతం దాకా వాటాను కొనుగోలు చేయనుంది.?
జ : మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్
7) నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినందుకు గాను ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి పై ఒక నెల నిషేధం పడింది. ?
జ : ఇగా స్వియాటెక్‌పై
8) దక్షిణాప్రికాతో జరుగుతున్న టెస్టులో ఏ జట్టు 42 పరుగులకే ఆలౌట్ అయింది. టెస్టులలో ఇది వారికి అత్యల్ప స్కోరు.?
జ : శ్రీలంక
9) ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా-2026 పోటీలను ఎక్కడ నిర్వహించేందుకు కేంద్ర క్రీడాశాఖ సుముఖత వ్యక్తం చేసింది.?
జ : హైదరాబాద్
- TCURRENT AFFAIRS 25th DECEMBER 2024
- సినీపరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు – సీఎం రేవంత్
- BOXING DAY TEST – ముగిసిన తొలిరోజు ఆట
- CURRENT AFFAIRS 24th DECEMBER 2024
- CURRENT AFFAIRS 23rd DECEMBER 2024