BIKKI NEWS : CURRENT AFFAIRS 28th DECEMBER 2024
CURRENT AFFAIRS 28th DECEMBER 2024
1) ఏపీ లో గ్రామాల్లో కుటుంబాల నెలవారీ ఖర్చు ఎంతగా తాజా నివేదిక వెల్లడించింది.?
జ : 5327/-
2) మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఢిల్లీలోని ఎక్కడ అధికార లాంఛనాలతో నిర్వహించారు.?
జ : నిగమ్‌బోధ్ ఘాట్‌లో
3) ఏడు ఖండాల వ్యాప్తంగా ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్నవయస్కురాలైన బాలికగా ఎవరు చరిత్ర సృష్టించింది.?
జ : ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్
4) తూర్పు లడఖ్ సెక్టర్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి సమీపంలో ఎవరి విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది.?
జ : ఛత్రపతి శివాజీ
5) సూర్యుడి ఎంత సమీపానికి వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ సురక్షితంగా ఉన్నట్టు నాసా ప్రకటించింది.?
జ : 60 లక్షల కిలోమీటర్లు
6) దక్షిణ కొరియాలోని ఏ విమానాశ్రయంలో రన్‌వేపై దిగుతున్న విమానం అదుపుతప్పి గోడను ఢీకొట్టిన ప్రమాదంలో సుమారు 28 మంది దుర్మరణం చెందారు.?
జ : ముయాన్
7) అమెరికా అందజేసిన ఏళ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ మొదటిసారిగా ఉపయోగించింది.?
జ : ‘థాడ్’ (ద అమెరికన్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్)
8) జనవరి 20 నుంచి వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : దావోస్ లో
9) ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ ను చైనా ఎ నది పై నిర్మించనుంది.?
జ : బ్లహ్మపుత్ర (యర్లాంగ్ జాంగ్‌బో)
10) జమ్మూకాశ్మీర్ బ్యాంకు కు ఎండీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అమితవా చటర్జీ
- JEE MAINS (II) FINAL KEY కోసం క్లిక్ చేయండి
- JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
- CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ ఆఫైర్స్
- OU BACKLOG EXAMS – డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన ఓయూ
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ