1) ఏ స్పోర్ట్స్ ని యువజన, క్రీడా మంత్రిత్వ శాఖా అధికారికంగా గుర్తించింది.?
జ : E – SPORTS (online games)
2)ఏ డ్రోన్స్ తయారీ కంపెనీ మొట్టమొదటిసారిగా అనుమతి పొందింది.?
జ : గరుడ ఏయిరో స్పేస్
3) గరుడ ఎయిరో స్పేస్ తయారు చేసిన ప్రముఖ డ్రోన్ పేరు ఏమిటి.?
జ : కిసాన్ డ్రోన్
4) ఇటీవల ఏ రాష్ట్రంలో జియో 5G సేవలను ప్రారంభించింది.?
జ : ఆంధ్రప్రదేశ్
5) తెలంగాణలోని ఏ ఆలయంలో “ప్రసాద్” పథకం పనులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేశారు.?
జ : రామప్ప దేవాలయం
6) కజకిస్తాన్ లో జరిగిన ఫీడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్స్ షిప్ 2022 మహిళల ఈవెంట్ లో కాంస్య పథకం సాదించిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : సవిత శ్రీ
7) కజకిస్తాన్ లో జరిగిన ఫీడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్స్ షిప్ 2022 పురషుల విభాగంలో విజేత ఎవరు.?
జ : కార్లసన్
8) ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ – 2022 జాబితాలో భారత్ నుంచి చోటు సంపాదించిన క్రికెటర్ ఎవరు.?
జ : అర్ష్‌దీప్ సింగ్
9) 8వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం ఇటీవల ఎక్కడ బయల్పడింది.?
జ : వేములకోట (ప్రకాశం జిల్లా)
10) సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ (CVC) తాత్కాలిక కమీషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ
11) నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ధరను ఎంతగా భారత్ బయోటెక్ నిర్ణయించింది.?
జ : 800/-
12) వైడ్ ప్లేట్ మిల్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ప్రారంభించారు.?
జ : మిధాని హైదరాబాద్
13) వైరస్, రసాయన కారకాలను వడబోసే చౌకైన ఎయిర్ ఫిల్టర్ పేరు ఏమిటి.?
జ : కోర్సి – రిసెంథాల్ బాక్స్
14) గూగుల్ కు పోటీగా బావిస్తున్న నూతన సెర్చ్ ఇంజీన్ పేరు ఏమిటి.?
జ : చాట్‌జీపీటీ