1) ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తొలి మహిళ అధ్యక్షురాలిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : పీటీ ఉష
2) అంగారక గ్రహ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 28
3) ఆస్ట్రేలియా ఇండియా దేశాల సైనిక విన్యాసాలు ‘అస్ట్రా హింద్’ పేరిట ఇటీవల ఎక్కడ ప్రారంభించారు.?
జ : రాజస్థాన్
4) NCC DAY ని ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 4వ ఆదివారం
5) లిస్ట్ ఎ క్రికెట్ లో వన్డే లో అత్యంత పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆటగాడు ఎవరు.?
జ : నారాయణ్ జగదీశన్ (తమిళనాడు)
6) అంగవైకల్యం ఉన్న ఎవరిని ఆస్ట్రోనాట్ గా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నియమించుకుంది.?
జ : జాన్ మెక్‌ఫాల్
7) విజయ్ హజరే ట్రోపిలో ఒకే ఓవర్ లో 7 బంతుల్లో 7 సిక్సర్ లు కొట్టిన ఆటగాడు ఎవరు.?
జ : రుతురాజ్ గైక్వాడ్
8) యూనెస్కో అవార్డులు గెలుచుకున్న తెలంగాణ లోని ప్రాంతాలు ఏవి.?
జ : గోల్కొండ మెట్ల బావి, దోమకొండ కోట
9) ఐరాస లో భారత శాశ్వత ప్రతినిధి ఎవరు.?
జ : రుచిరా కాంబోజ్
10) ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద ఏ భారతీయుని విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.?
జ : మహాత్మా గాంధీ