BIKKI NEWS : CURRENT AFFAIRS 27th NOVEMBER 2024
CURRENT AFFAIRS 27th NOVEMBER 2024
1) ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : విలియమ్ హేగ్
2) గంటకు 280 కి.మీ. వేగంతో నడిచే రైళ్లను ఎక్కడ తయారు చేస్తున్నామని రైల్వే మంత్రి తెలిపారు.?
జ : చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
3) జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : హేమంత్ సొరేన్
4) ఇస్రో శుక్రయాన్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రయోగించనుంది.?
జ : 2028లో
5) ఏపీ, తమిళనాడు రాష్ట్రలలో తాజాగా భీభత్సం సృష్టించిన తుఫాను ఏది.?
జ : ‘ఫెంగల్’ తుఫాను
6) ఇజ్రాయెల్ ఏవరితో తాజాగా ఎవరితో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకుంది.?
జ : హెజ్బొల్లా
7) 16 ఏండ్లలోపు వారికి సోషల్‌మీడియా నిషేధం విధిస్తూ ఏ దేశ ప్రతినిధుల సభ బిల్లును ఆమోదించింది.?
జ : ఆస్ట్రేలియా
8) అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌గా ఏ ప్రవాస భారతీయుడు నియమితులయ్యారు.?
జ : జై భట్టాచార్య
9) ఐసీసీ టెస్టు ర్యాంకులలో బౌలింగ్ లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : జస్‌ప్రీత్ బుమ్రా
10) టీ20లలో అత్యంత వేగవంతమైన సెంచరీ 28 బంతుల్లో చేసిన భారత బ్యాటర్‌గా ఎవరు రికార్డులకెక్కాడు.?
జ : ఉర్విల్ పటేల్
11) రాజ్యాంగాన్ని ఏ భాషలోకి తాజాగా అనువదించారు.?
జ : సంస్కృతం, మిథాలి
12) FABA లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు ఎవరికి అందజేశారు.?
జ : సౌమ్య స్వామినాథన్
13) JCB 2024 ఫ్రైజ్ విజేత ఎవరు.?
జ : ఉపమన్యు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్