BIKKI NEWS : CURRENT AFFAIRS 27th DECEMBER 2024
CURRENT AFFAIRS 27th DECEMBER 2024
1) పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ మరణించారు. అతని పేరేమిటి.?
జ : హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కి
2) డిసెంబర్ 20తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది.?
జ : 644.391 బిలియన్ డాలర్లు
3) ప్రముఖ వ్యాపారవేత్త, దిగ్గజ వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కన్నుమూశారు. అతని పేరేమిటి.?
జ : ఒసాము సుజుకి
4) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎన్ని కోట్ల రూపాయల బ్యాంకింగ్ మోసాలు జరిగాయని ఆర్బీఐ తెలిపింది.?
జ : రూ.21,367 కోట్లు
5) మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ ఏ భారతీయ క్రికెటర్ కు గౌరవ సభ్యత్వం కల్పించింది.?
జ : సచిన్ టెండూల్కర్
6) ప్రో కబడ్డీ లీక్ 11వ సీజన్ లో ఫైనల్ కు చేరిన జట్లు ఏది.?
జ : హర్యానా స్టీలర్స్ & పాట్నా పైరేట్స్
7) హకీ ఇండియా లీగ్ 2024 సీజన్ ప్రారంభమైంది. చివరిసారిగా ఏ ఈ లీగ్ సంవత్సరంలో నిర్వహించారు.?
జ : 2017
8) భారత్ పై అత్యధిక సెంచరీలు (11) చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు నెలకొల్పారు.?
జ : స్టీవ్ స్మిత్
9) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఎవరు సచిన్, కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.?
జ : స్టీవ్ స్మిత్ (10)
10) దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడి పై అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. అతని పేరు ఏమిటి.?
జ : హన్ డక్ సూ
11) జర్మనీ పార్లమెంటును రద్దు చేసిన ఆ దేశ అధ్యక్షుడు ఎవరు.?
జ : ప్రాంక్ వాల్టర్ స్టెయిన్ మెయిర్
12) ఏ అంతరిక్షం నౌక సూర్యుడికి 6.1 మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి చరిత్ర సృష్టించింది.?
జ : పార్కర్ సోలార్ ప్రోబ్
13) మన్మోహన్ సింగ్ జన్మించిన ప్రాంతం పేరేమిటి.?
జ : గహ్ (పాకిస్థాన్)
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి