BIKKI NEWS : CURRENT AFFAIRS 27th APRIL 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 27th APRIL 2025
1) భారత్ సమ్మిట్ సదస్సును ఎక్కడ నిర్వహించారు.?
జ : హైదరాబాద్
2) గత పదేళ్లలో కడు పేదరికం నుండి ఎన్ని కోట్ల మంది భారతీయులు బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది.?
జ : 17.1 మంది
3) రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అనంత్ అంబానీ
4) ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారత్లో మహిళ ఉద్యోగ రేటు ఎంత.?
జ : 31 శాతం
5) ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారత్ లో తాజా నిరుద్యోగ రేటు ఎంత.?
జ : 13.3%
6) పూనే ఫీడే చెస్ మహిళల గ్రాండ్ ప్రిక్స్ 2025 విజేత ఎవరు.?
జ : కోనేరు హంపి
7) మొట్టమొదటి స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటెషన్ ను ఏ భారతీయ సంస్థ విజయవంతంగా చేసింది ?
జ : ఎయిమ్స్ రాయ్‌పూర్
8) లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి సైన్యం తాజాగా చేపట్టిన ఆపరేషన్ పేరేంటి.?
జ : ఆపరేషన్ టిక్కా
9) విజ్డెన్ లీడింగ్ క్రికెటర్స్ 2025 గా ఎవరని ప్రకటించారు.?
జ : జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మందనా
10) 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ను ఐఎంఎఫ్ ఎంతగా ప్రకటించింది.?
జ : 6.2%
11) లతా దీననాధ్ మంగేష్కర్ అవార్డు 2025 ఎవరికి ప్రకటించారు.?
జ : కుమార మంగళం బిర్లా
12) ప్రపంచ మలేరియా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ: ఎప్రిల్ 25
1) Where was the Bharat Summit held?
A: Hyderabad
2) How many crore Indians have been lifted out of extreme poverty in the last ten years, according to the World Bank report?
A: 17.1 people
3) Who has been appointed as the Executive Director of Reliance?
A: Anant Ambani
4) According to the World Bank report, what is the female employment rate in India?
A: 31 percent
5) According to the World Bank report, what is the latest unemployment rate in India?
A: 13.3%
6) Who is the winner of the Pune FIDE Chess Women’s Grand Prix 2025?
A: Koneru Humpy
7) Which Indian institution successfully performed the first swap kidney transplantation?
A: AIIMS Raipur
8) What is the name of the latest operation undertaken by the army along the Line of Control?
A: Operation Tikka
9) Who has been announced as Wisden Leading Cricketers 2025?
A: Jasprit Bumrah, Smriti Mandhana
10) What is the IMF’s growth rate for India in the financial year 2025-26?
A: 6.2%
11) Who has been announced as the recipient of the Lata Dinanath Mangeshkar Award 2025?
A: Kumar Mangalam Birla
12) On which day is World Malaria Day celebrated?
A: April 25
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE
- GK BITS IN TELUGU 30th APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 30
- ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 15 రోజుల యాక్షన్ ప్లాన్