CURRENT AFFAIRS 27 NOVEMBER 2022

CURRENT AFFAIRS 27 NOVEMBER 2022

1) 2023 రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిధిగా ఎవరిని భారత్ ఆహ్వానించింది.?
జ : అబ్దుల్ పత్హా ఎల్ సిసీ (ఈజిప్టు అధ్యక్షుడు)

2) అత్యంత ధనవంతుడైన భారత్ క్రికెటర్ ఎవరు.?
జ : సచిన్ టెండూల్కర్ (1250 కోట్లు)

3) నిక్షయ మిత్ర అంబాసిడర్ గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది.?
జ : దీపా మాలిక్

4) ఎన్టీఆర్ చలనచిత్ర శతాబ్ది అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు.?
జ : నటి జయప్రద

5) ‘ది లాస్ట్ హీరోస్ – పూట్ సోల్జర్స్ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్’ పుస్తక రచయిత ఎవరు.?
జ : పాలగుమ్మి సాయినాథ్

6) 2019, 2020, 2021 లకు కలిపి ఎంతమంది కళాకారులను సంగీత నాటక అకాడమీ అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది.?
జ : 128 మంది

7) ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఔషదం నిలిచిన ఔషదం ఏది.?
జ : హీమోపీలియా బీ చికిత్సకు వాడే ఔషధం

8) హైదరాబాద్ రెండో దశ మెట్రో లో బాగంగా ఎక్కడ నుండి ఎక్కడకు పొడిగించనున్నారు.?
జ : రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం

9) అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : టీజీ సీతారాం

10) మెటా ఇండియా చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంధ్యా దేవనాథన్