BIKKI NEWS : CURRENT AFFAIRS 26th DECEMBER 2024
CURRENT AFFAIRS 26th DECEMBER 2024
1) భారత మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల పితామహుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. మన్మోహన్ ఆర్బీఐ కు ఎన్నో గవర్నర్ గా పనిచేశారు.?
జ : 15వ (1982 – 85)
2) భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్(ఐఏఆర్ఐ) గా డాక్టర్ ఎవరు నియామకం అయ్యారు.?
జ : చెరుకుమల్లి శ్రీనివాసరావు
3) 6వ జనరేషన్ స్టీల్త్ యుద్ధ విమానాన్ని ఏ దేశం పరీక్షించింది.?
జ : చైనా
4) పీవీ నరసింహారావు స్మారక పురష్కారాన్ని 2024 కు గానూ ఎవరికి ప్రకటించారు.?
జ : కాళోజీ నారాయణ రావు
5) ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురష్కార్ – 2025 ను అందుకున్న తెలుగు బాలిక ఎవరు.?
జ : జెస్సీ రాజ్
6) ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురష్కార్ – 2025 ను ఎంతమందికి ప్రకటించారు.?
జ : 17 మందికి
7) నేషనల్ టైగర్ కన్జర్వెషన్ అథారిటీ లెక్కల ప్రకారం 2024 లో దేశంలో పులుల మరణాల సంఖ్య ఎంత.?
జ : 122
8) కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం 2024 సార్వత్రిక ఎన్నికల్లో నమౌదైన ఓటర్ల సంఖ్య ఎంత.?
జ : 97.97 కోట్లు
9) కేంద్ర పర్యాటక శాఖ రిపోర్ట్ ప్రకారం 2024 లో అత్యధిక మంది సందర్శించిన ప్రాంతం ఏది.?
జ : ఆయోధ్య రామమందిరం
10) ఏ మ్యూజియం అభివృద్ధి కోసం భారత్ ప్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరింది.?
జ : యుగ యుగేనా మ్యూజియం న్యూఢిల్లీ
11) పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025 కు ఏ దేశం ఆతిథ్యమిస్తుంది.?
జ : భారత్
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్