1) జాతీయ పాల దినోత్సవం ఎవరి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు.?
జ : డా. వి. కురియన్
2) భారత రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 26
3) FICCI లైఫ్ టైమ్ ఏచీవ్‌మెంట్ అవార్డు 2022 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : రాజేంద్ర పవార్
4) గరుడ శక్తి అనే పేరుతో సైనిక విన్యాసాలను భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది.?
జ : ఇండోనేషియా
5) మొదటి జీ20 షెర్పా సమావేశాలకు ఆతిధ్యం ఇవ్వనున్న నగరం ఏది..?
జ : ఉదయ్‌పూర్
6) ప్రపంచ పాప్‌లర్ లీడర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు.?
జ : నరేంద్ర మోదీ
7) యశ్వంత్ రావ్ చవాన్ జాతీయ అవార్డు 2022కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : అజీమ్ ప్రేమ్‌జీ
8) PSLV C54 ప్రయోగం ద్వారా ఎన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.?
జ: 9
9) యూత్ బాక్సింగ్ ఛాంపియన్స్ షిప్‌లో పథకాలు సాదించిన భారత బాక్సర్ లు ఎవరు.?
జ : విశ్వనాద్ సురేష్ – గోల్డ్
భావన శర్మ – సిల్వర్
10) పాకిస్థాన్ నూతన ఆర్మీ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అసీమ్ మునీర్