BIKKI NEWS : CURRENT AFFAIRS 25th NOVEMBER 2024
CURRENT AFFAIRS 25th NOVEMBER 2024
1) ఇండియన్ ఐడియాస్ కాంక్లేవ్ 2024 ఏ నగరంలో నిర్వహించారు.?
జ : బెంగళూరు
2) ఉల్ఫా సంస్థ పై కేంద్రం మరో ఐదేళ్లు నిషేధం విధించింది. ఉల్ఫా అనగానేమి.?
జ : యూనైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం
3) ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ తాజా ర్యాంకింగులలో మొదటి స్థానంలో ఏ జట్టు నిలిచింది.?
జ : భారత్
4) డెవిస్ కప్ 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : ఇటలీ
5) ఉరుగ్వే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలిచారు.?
జ : యమండు ఓర్సీ
6) నరసాపురం కు చెందిన ఏ వస్తువుకు జీఐ ట్యాగ్ గుర్తింపు లభించింది.?
జ : లేస్
7) భూగర్భ జలాలను మానవాళి అమితంగా తోడేయడం వల్ల భూభ్రమణ అక్షం ఎంత మేరకు వంగిపోయిందని, ఇది భూభ్రమణంలో మార్పునకు, సముద్ర మట్టాల పెరుగుదలకు దారితీసిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.?
జ : 31.5 అంగుళాల (80 సెంటీ మీటర్లు)
8) నాలుగు ఫ్యామిలీ ఫౌండేషన్స్‌కు ఎన్ని వేల కోట్లు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వారెన్ బఫెట్ ప్రకటించారు.?
జ : 9,604 కోట్లు
9) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరిగిన మొదటి టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎవరు నిలిచారు.?
జ : బుమ్రా
10) అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నైజీరియాతో మ్యాచ్ లో ఏ జట్టు 7 పరుగులకే ఆలౌట్ అయి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది.?
జ : ఐవరీ కోస్ట్
11) సామ్‌సంగ్ విడుదల చేసిన రెండో జనరేషన్ ఏఐ టెక్నాలజీ పేరేమిటి.?
జ : Gauss2
12) గ్లోబల్ నెట్వర్క్ రెడినెస్ ఇండెక్స్ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 49
13) కమలాదేవి చటోఫాద్యాయ NIF బుక్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు.?
జ : ఆశోక్ గోపాల్
- TCURRENT AFFAIRS 25th DECEMBER 2024
- సినీపరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు – సీఎం రేవంత్
- BOXING DAY TEST – ముగిసిన తొలిరోజు ఆట
- CURRENT AFFAIRS 24th DECEMBER 2024
- CURRENT AFFAIRS 23rd DECEMBER 2024