Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 25th JUNE 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 25th JUNE 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 25th JUNE 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 25th JUNE 2025

1) ఐరాస సుస్థిరాబివృద్ది నివేదిక 2025 లో 193 దేశాలకు గానూ భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 99

2) ఐరాస సుస్థిరాబివృద్ది నివేదిక 2025 లో మొదటి, చివరి స్థానాలలో ఏ దేశాలు ఉన్నాయి.?
జ : ఫిన్‌లాండ్ & వనాటు

3) ఐరాస ఎన్ని సుస్థిరాబివృద్ది లక్ష్యాలను నిర్దేశించింది.?
జ : 17

4) ప్రపంచ కలర్ టీవీ దినోత్సవం ఏ రోజన జరుపుకుంటారు.?
జ : జూన్ 25

5) జాతీయ అత్యవసర వ్యతిరేక దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 25

DAILY LATEST CURRENT AFFAIRS

6) టీమిండియా పై ఇంగ్లండ్ ఎన్ని పరుగులు ఛేదించి హెడింగ్లీ టెస్టులో విజయం సాధించింది.?
జ : 371

7) తాజాగా దేశంలో 5 జీబీ కస్టమర్ ల సంఖ్య ఎంతకు చేరింది.?
జ : 30 కోట్లు

8) అంతర్జాతీయ హకీ కి వీడ్కోలు పలికిన భారత ఆటగాడు ఎవరు.?
జ : లలిత్ ఉపాధ్యాయ

9) 2025 మే చివరి నాటికి దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి ఎన్ని గిగా వాట్లకు చేరింది.?
జ : 476 గిగా వాట్లు

10) S&P సంస్థ అంచనాల ప్రకారం 2025 – 26 లో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 6.5%

11) ఏ దేశం తన భూభాగంపై తొలి నౌక విధ్వంసక క్షిపణి ని పరీక్షించింది.?
జ : జపాన్

12) ఒలంపిక్స్, పారాలింపిక్స్, క్రీడల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులకు ఎంత నగదు బహుమతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.?
జ : 6 కోట్లు, 4 కోట్లు, 2.5 కోటె

13) వింబుల్డన్ 150 వసంతాల సందర్భంగా ఎవరి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.?
జ : అండీ ముర్రే

14) గోల్డెన్ స్పైక్ మీట్ 2025 జావెలిన్ త్రో లో బంగారు పతకం నెగ్గిన ఆటగాడు ఎవరు.?
జ : నీరజ్ చోప్రా


1) In the UN Sustainable Development Report 2025, what is the rank of India among 193 countries?
A: 99

2) Which countries are ranked first and last in the UN Sustainable Development Report 2025?
A: Finland & Vanuatu

3) How many sustainable development goals has the UN set?
A: 17

4) On which day is World Color TV Day celebrated?
A: June 25

5) On which day is National Anti-Emergency Day celebrated?
A: June 25

6) By how many runs did England beat Team India in the Headingley Test?
A: 371

7) What is the latest number of 5GB customers in the country?
A: 30 crores

8) Which Indian player has bid farewell to international hockey?
A: Lalit Upadhyaya

9) How many gigawatts has the total electricity generation in the country reached by the end of May 2025?
A: 476 gigawatts

10) According to S&P estimates, what is the growth rate of India’s GDP in 2025-26?
A: 6.5%

11) Which country tested the first anti-ship missile on its territory?
A: Japan

12) How much cash reward has the Telangana state government announced for athletes who won gold, silver and bronze medals in the Olympics, Paralympics and sports?
A: 6 crores, 4 crores, 2.5 crores

13) Whose statue will be installed on the occasion of 150 years of Wimbledon?
Ans: Andy Murray

14) Who won the gold medal in javelin throw at the Golden Spike Meet 2025?
Ans: Neeraj Chopra

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు