Home > CURRENT AFFAIRS > TCURRENT AFFAIRS 25th DECEMBER 2024

TCURRENT AFFAIRS 25th DECEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 25th DECEMBER 2024

CURRENT AFFAIRS 25th DECEMBER 2024

1) 2023 – 24 లో తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యత రేటు ఎంత.?
జ : 69.9%

2) 2023 – 24 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యత రేటు ఎంత.?
జ : 67.5%

3) 2023 – 24 లో జాతీయ గ్రామీణ అక్షరాస్యత రేటు ఎంత.?
జ : 77.5%

4) తెలంగాణ రాష్ట్రంలో ఏ కొత్తజాతి పక్షిని మహబూబాబాద్‌ జిల్లాలో కనుగొన్నారు.?
జ : కొరియన్‌ ఫ్లైక్యాచర్‌

4) మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి స్మారక స్థూపం పేరేమిటి.?
జ : సదైవ్ అటల్

5) వాజపేయి శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎంత విలువైన స్మారక నాణేన్ని, తపాల స్టాంప్‌ను విడుదల చేశారు.?
జ : రూ.100

6) ఏ ప్రాంతంలో విమానం కూలిన ప్రమాదంలో 40 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు.?
జ : అజర్‌బైజాన్‌

7) అంతరిక్షంలో పెద్ద పరిమాణంలో ఉన్న రిజర్వాయర్‌ను జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పరిమాణం భూమిపైనున్న మహాసముద్రాలకంటే ఎన్ని 140 ట్రిలియన్‌ రెట్లు పెద్దగా ఉంటుంది.?
జ : 140 ట్రిలియన్‌ రెట్లు

8) ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన సంస్థ ఓలా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్ని అవుట్‌లెట్లను తెరిచింది.?
జ : 3,200

9) ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 900 రేటింగ్‌ పాయింట్లకు చేరిన రెండో బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : బుమ్రా (గతంలో రవిచంద్రన్ అశ్విన్)

10) 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా పన్ను చెల్లించిన క్రికెటర్‌లలో తొలి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : విరాట్‌ కోహ్లీ (రూ.66 కోట్ల పన్ను చెల్లించాడు.)

11) ఎర్నెస్ఞ్ & యంగ్ సంస్థ అంచనాల ప్రకారం 2024 – 25 & 2025 – 26 ఆర్థిక సంవత్సరాలలో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 6.5%

12) అమెరికా జాతీయ పక్షి గా దేనిని అధికారికంగా ప్రకటించారు. ?
జ : బాల్డ్ ఈగల్

13) ఐరాస తాజాగా ఏ దేశాన్ని పండు ముసలి సమాజం జాబితాలో చేర్చింది.?
జ : దక్షిణ కొరియా (మొదటి దేశం జపాన్)

14) మోల్దోవా దేశ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు.?
జ : మైయా సందూ

15) నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 49వ

16) నేషనల్ కన్జ్యూమర్స్ డే ను ఏరోజున జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 24

17) నేషనల్ కన్జ్యూమర్స్ డే 2024 థీమ్ ఏమిటి.?
జ : వర్చువల్ హియరింగస & డిజిటల్ యాక్సెస్ టూ కన్జ్యూమర్స్ జస్టిస్

18) ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం 2025 – 26 లో ద్రవలోటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 4.5%

19) హరిత ఇంధనం పై ఏరోజున హైదరాబాద్ లో అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : జనవరి 03 – 2025

20) అఖిల భారత సాంకేతిక విద్య మండలి 2025 సంవత్సరాన్ని ఏ సంవత్సరం గా ప్రకటించింది.?
జ : ఏఐ సంవత్సరం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు