CURRENT AFFAIRS 25 NOVEMBER 2022

1) జమ్మూకాశ్మీర్ లో ప్రారంభమైన యూత్ ఫెస్టివల్ 2022 పేరు ఏమిటి.?
జ : షొంజాల్ ( ఇంద్రధనుస్సు)

2) మలేషియా నూతన ప్రధానమంత్రి గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : అన్వర్ ఇబ్రహీం

3) పీఫా 5 వరల్డ్ కప్ లలో గోల్ చేసిన క్రీడాకారుడిగా ఎవరు నిలిచారు.?
జ : క్రిస్టియాన్ రోనాల్డో

4) “ఆపరేషన్ టర్టీషీల్డ్” కార్యక్రమంను ఏ దేశం ప్రారంభించింది.?
జ : ఇండియా

5) వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఛాంపియన్స్ షిప్ లో బంగారు పథకం గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు.?
జ : ప్రణయ్ శర్మ

6) ఖతార్ లో జరుగుతున్న పిపా వరల్డ్ కప్ 2022 విజేత గెలుచుకోనున్న ప్రైజ్ మనీ ఎంత.?
జ : 344 కోట్లు

7) ప్రపంచ జనాభా 800 కోట్లకు ఏ రోజున చేరింది.?
జ : నవంబర్ 15

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

8) పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : డా. సీవీ. ఆనంద బోస్

9) అత్యవసర మందుల జాబితాలోకి ఏ హృదయ సంబంధ వస్తువును కేంద్రం చేర్చింది.?
జ : కరోనరీ స్టెంట్

10) భారత నౌకదళంలోకి ఇటీవల చేర్చిన విధ్వంసక నౌక పేరు ఏమిటి.?
జ : వై12705(మొర్మ్‌గావ్)

11) ఇటీవల మరణించిన రస్నా సాప్ట్ డ్రింక్ వ్యవస్థాపకుడు ఎవరు.?
జ : అరీజ్ ఫిరోజ్ షా కంబాటా

Follow Us @