Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS 24th NOVEMBER 2024

CURRENT AFFAIRS 24th NOVEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS 24th NOVEMBER 2024

CURRENT AFFAIRS 24th NOVEMBER 2024

1) అంతర్జాతీయ టెస్టులో ఒకే దేశం పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఎవరు గవాస్కర్ రికార్డు (7) ను సమం చేశారు.?
జ : విరాట్ కోహ్లి (7)

2) 4400 సంవత్సరాల క్రితం నాటి పురాతన లిపి ని తాజాగా ఏ దేశంలో కనుగొన్నారు.?
జ : సిరియా

3) అమెరికా వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరిని ట్రంప్ నియమించారు.?
జ : బ్రూక్ రొలిన్స్

4) అమెరికా హెల్త్ ఎమర్జెన్సీ డైరెక్టర్ గా ఏ ప్రవాస భారతీయున్ని నియమించారు.?
జ : జై భట్టాచార్య

5) అమెరికా అటార్నీ జనరల్ గా ఎవరిని ట్రంప్ నియమించారు.?
జ : పామ్ బోండీ

6) ఏ సినిమాకు నేపథ్య సంగీతం అందించినందుకు ఏఆర్ రేహమాన్ కు హలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డులలో ఇండిపెండెంట్ అవార్డు లభించింది.?
జ : ది గోట్ లైఫ్

7) ఏ దేశం సైన్యం లో చేరినవారికి రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకుంది.?
జ : రష్యా

8) జార్ఖండ్‌ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.?
జ : హేమంత్‌ సొరేన్‌ 28న

9) భూతాపాన్ని అరికట్టేందుకు సంపన్న దేశాలు..పేద దేశాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎంతకు పెంచుతూ కాప్ 29 నిర్ణయం తీసుకుంది.?
జ : 300 బిలియన్‌ డాలర్లు (25లక్షల కోట్లు)

10) అదానీ గ్రూప్‌తో విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్టు తాజాగా ఏ దేశం నిర్ణయం తీసుకుంది.?
జ : బంగ్లాదేశ్‌

11) ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా) మధ్య నేటి నుంచి ఎక్కడ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.?
జ : సింగపూర్

12) అంతర్జాతీయ టెస్టులో విరాట్ కోహ్లి ఎన్నో సెంచరీ నమోదు చేశాడు.?
జ : 30వ (మొత్తం 80)

13) ఐపీఎల్ 2025 వేలంలో 27 కోట్ల రికార్డు ధర పలికిన ఆటగాడు ఎవరు.?
జ : రిషభ్ పంత్

14) ఇటలీలో జరిగిన ఏటీపీ చాలెంజర్స్‌ టైటిల్‌ను ఎవరు సొంతం చేసుకున్నారు.?
జ : భారత టెన్నిస్‌ ద్వయం ఎన్‌ శ్రీరామ్‌ బాలాజీ-రిత్విక్‌ చౌదరి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు